మజ్జిగ పులుసు రుచిగా రావాలంటే ఈ సారి ఇలాచేసి చుడండి || Buttermilk Rasam Recipe || Majjiga Charu
Description :
రుచికరమైన మజ్జిగ పులుసు ఈ సారి చుడండి || Tasty Majjiga Charu Recipe In Telugu..
Date Published | 2018-10-04 04:30:00Z |
Likes | 5485 |
Views | 983133 |
Duration | 0:03:27 |
Bagaunthi
Nice
Super undi
Sravani konchamm jelakaramenthula powder vesthe taste baguntundhi and Pachi onion peaces
Nice
So much of oil is not necessary for majjiga pulusu
This isn't Majjiga pulusu…..this is majjiga charu
మజ్జిగ పులుసు, కారం పొడి వేయ్యరాదు
పెరుగు ఉన్న గిన్నెలోనే కవ్వంతో చిలకొచ్చుకదా, ఇంకో గిన్నెలోకి మార్చి రెండు పనులు, రెండు సార్లు గిన్నెలు కడిగే పని ఎందుకు.
nenu try chesaa chala superb ga vundi thanks u so much sravani garu
Majjiga pulusu aka kaadu. Fresh ga sengabedalu,dhaniyalu,pachhi mirchi, konchem jeelakarra nanavesukuni, Allampaste chesi majjigalo vesi udakapettali.appudu meeru cheppinattu popu kalapali as such karvepaku, pasupu must
అది మజ్జిగ పులుసు ఎందుకైంది మెంతి మజ్జిగ లేక మజ్జిగ చారు అంటారు
.
Rubbarandi peruguni.chilakadam antaru.
Nenu kuda meelage chestanandi
Naki chala ishtam majjiga pulusu
Super andi
Nice
చల్ల కవ్వం అంటారు అమ్మా…
majjiga pulus ani title rasam chepparu
Thankyou