Homemade Milk Mix Powder#recipeshort #shortvideos #summerspecial

Homemade Milk Mix Powder#recipeshort #shortvideos #summerspecial

Description :

మనం మనకు ఇష్టమైన వారికోసం వంట చేస్తూ ఉంటాం. ఇది కొంత సమయం మరియు శ్రమ తో కూడుకున్న విషయం . ఖర్చు మాట అటుంచితే రుచి సరిగా కుదరకపోతే చాల బాధ పడుతూవుంటాం . అందుకే నేను చాల వివరంగా కొలతలతో మరియు ఎలా చేస్తే రుచి కుదురుతుందో , ఎలా చేస్తే రుచి కుదరదో వివరిస్తుంటాను. అందువల్ల వీడియో లో చెప్పిన వంట మీకు నచ్చి చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా వీడియో ని చివరి వరకు చూసి జాగ్రత్తగా వంటకాలు ఎంజాయ్ చేయవలసినది గా మనవి చేస్తున్నాను . ప్రతి వంటకు వాడే పదార్ధాల కొలతలు మరియు అనుసరించాల్సిన మెళకువలు చాలా ముఖ్యం .#recipeshort #badampowder #shortvideos #summerspecial


Rated 5.00

Date Published 2023-05-29 08:43:24
Likes 254
Views 7871
Duration 58

Article Categories:
Andhra · Beverages · Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..