సెనగపిండి లేకుండా జంతికలు బాగా క్రిస్పీ గా రావాలంటే ఇలా ట్రై చేయండి-Urad dal murukulu recipe-murukul
Description :
మనం మనకు ఇష్టమైన వారికోసం వంట చేస్తూ ఉంటాం. ఇది కొంత సమయం మరియు శ్రమ తో కూడుకున్న విషయం . ఖర్చు మాట అటుంచితే రుచి సరిగా కుదరకపోతే చాల బాధ పడుతూవుంటాం . అందుకే నేను చాల వివరంగా కొలతలతో మరియు ఎలా చేస్తే రుచి కుదురుతుందో , ఎలా చేస్తే రుచి కుదరదో వివరిస్తుంటాను. అందువల్ల వీడియో లో చెప్పిన వంట మీకు నచ్చి చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా వీడియో ని చివరి వరకు చూసి జాగ్రత్తగా వంటకాలు ఎంజాయ్ చేయవలసినది గా మనవి చేస్తున్నాను . ప్రతి వంటకు వాడే పదార్ధాల కొలతలు మరియు అనుసరించాల్సిన మెళకువలు చాలా ముఖ్యం .
సెనగపిండి లేకుండా జంతికలు బాగా క్రిస్పీ గా రావాలంటే ఇలా ట్రై చేయండి-Urad dal murukulu recipe-murukul
#uraddalmurukulu
#janthikalurecipe
#murukulurecipe
Date Published | 2023-01-21 08:30:11 |
Likes | 23 |
Views | 1124 |
Duration | 4:33 |