మినప వడియాలు బాగా గుల్లగా,క్రిస్పీ గా రావాలంటే ఇలా ట్రై చేయండి-Minapa vadiyalu making-Urad dal chips
Description :
రేణుక వంటలు channel కు స్వాగతం . పప్పు లేదా చారు కూర గనుక ఐతే వడియాలు మరియు అప్పడాలు నంచుకు తింటే ఆ taste ఖచ్చితంగా వేరే లెవెల్ కదా అండి . ఈ వీడియోలో నేను సులభంగా మినప వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించాను.
“”మినప వడియాల తయారీలో పిండిని రుబ్బుకోవటమే ప్రధానము. అది ఎలాగో వీడియోలో వివరంగా చెప్పాను . కాబట్టి జాగ్రత్తగా గమనించి తయారుచేసుకోగలరు .””
బయట కూడా ఈ వడియాలు దొరుకుతాయి , అవి మన అభిరుచికి (తగిన ఉప్పు, కారం మరియు ఇతర పదార్ధాలు ) తగినట్లుగా ఉండకపోవచ్చు. శుభ్రంగా తయారు చేసి ఉండకపోవచ్చు . అందువల్ల మనం మన ఇంట్లో కొద్ది శ్రమతోనే మినప వడియాలు ఎలా పెట్టుకోవచ్చో , అన్ని వివరాలతో మీకు వివరించాను. వీడియో ని చివరివరకు చూసి జాగ్రత్తగా మీరు ప్రయత్నించి రుచి కరమైన మినప వడియాలను చేసుకుంటారని ఆశిస్తున్నాను
పెసర వడియాలు Moong dal papad recipe Video link
https://youtu.be/TvvE4cNw9bU
మినప వడియాలు బాగా గుల్లగా,క్రిస్పీ గా రావాలంటే ఇలా ట్రై చేయండి-Minapa vadiyalu making-Urad dal chips
Ingredients
1. Urad dal-1/4th kg
2. Green chilies-3(to spicy)
3. Ginger small piece
4. Cumin seeds-1/2 tsp
5. salt-1/2 tsp
#Uraddachips
#minapavadiyalu
#uraddalvadiyalu
Date Published | 2022-04-04 09:07:18 |
Likes | 30 |
Views | 3590 |
Duration | 3:8 |