ఢాబా స్టైల్ ఎగ్ ధమ్ బిర్యానీ at home-Egg biryani recipe-Egg pulao recipe-Biryani recipe
Description :
మనం మనకు ఇష్టమైన వారికోసం వంట చేస్తూ ఉంటాం. ఇది కొంత సమయం మరియు శ్రమ తో కూడుకున్న విషయం . ఖర్చు మాట అటుంచితే రుచి సరిగా కుదరకపోతే చాల బాధ పడుతూవుంటాం . అందుకే నేను చాల వివరంగా కొలతలతో మరియు ఎలా చేస్తే రుచి కుదురుతుందో , ఎలా చేస్తే రుచి కుదరదో వివరిస్తుంటాను. అందువల్ల వీడియో లో చెప్పిన వంట మీకు నచ్చి చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా వీడియో ని చివరి వరకు చూసి జాగ్రత్తగా వంటకాలు ఎంజాయ్ చేయవలసినది గా మనవి చేస్తున్నాను . ప్రతి వంటకు వాడే పదార్ధాల కొలతలు మరియు అనుసరించాల్సిన మెళకువలు చాలా ముఖ్యం .
ఢాబా స్టైల్ ఎగ్ ధమ్ బిర్యానీ at home-Egg biryani recipe-Egg pulao recipe-Biryani recipe
Date Published | 2023-03-27 08:30:21 |
Likes | 46 |
Views | 1486 |
Duration | 5:54 |