కప్పుగోధుమపిండి,బెల్లం తో కరకరలాడే తీపి బోండాలు10ని||లో రెడీ-Wheat flour Sweet recipe-Sweet bonda

కప్పుగోధుమపిండి,బెల్లం తో కరకరలాడే తీపి బోండాలు10ని||లో రెడీ-Wheat flour Sweet recipe-Sweet bonda

Description :

మనం మనకు ఇష్టమైన వారికోసం వంట చేస్తూ ఉంటాం. ఇది కొంత సమయం మరియు శ్రమ తో కూడుకున్న విషయం . ఖర్చు మాట అటుంచితే రుచి సరిగా కుదరకపోతే చాల బాధ పడుతూవుంటాం . అందుకే నేను చాల వివరంగా కొలతలతో మరియు ఎలా చేస్తే రుచి కుదురుతుందో , ఎలా చేస్తే రుచి కుదరదో వివరిస్తుంటాను. అందువల్ల వీడియో లో చెప్పిన వంట మీకు నచ్చి చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా వీడియో ని చివరి వరకు చూసి జాగ్రత్తగా వంటకాలు ఎంజాయ్ చేయవలసినది గా మనవి చేస్తున్నాను . ప్రతి వంటకు వాడే పదార్ధాల కొలతలు మరియు అనుసరించాల్సిన మెళకువలు చాలా ముఖ్యం .
కప్పుగోధుమపిండి,బెల్లం తో కరకరలాడే తీపి బోండాలు10ని||లో రెడీ-Wheat flour Sweet recipe-Sweet bonda recipe-bondalu recipe
#sweetbonda
#wheatflourbondalu
#attarecipes


Rated 5.00

Date Published 2022-11-22 07:52:38
Likes 30
Views 880
Duration 4:22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..