ఇదేమిటో చూడండి , తేలిగ్గా చేయచ్చు taste కూడా super . పిల్లలు చాలా ఇష్టంగా తింటారు .

ఇదేమిటో చూడండి , తేలిగ్గా చేయచ్చు taste కూడా super . పిల్లలు చాలా ఇష్టంగా తింటారు .

Description :

#renukavantalu #onionpakoda #snackwithonion #onionrecipe
మనం మనకు ఇష్టమైన వారికోసం వంట చేస్తూ ఉంటాం. ఇది కొంత సమయం మరియు శ్రమ తో కూడుకున్న విషయం . ఖర్చు మాట అటుంచితే రుచి సరిగా కుదరకపోతే చాల బాధ పడుతూవుంటాం . అందుకే నేను చాల వివరంగా కొలతలతో మరియు ఎలా చేస్తే రుచి కుదురుతుందో , ఎలా చేస్తే రుచి కుదరదో వివరిస్తుంటాను. అందువల్ల వీడియో లో చెప్పిన వంట మీకు నచ్చి చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా వీడియో ని చివరి వరకు చూసి జాగ్రత్తగా వంటకాలు ఎంజాయ్ చేయవలసినది గా మనవి చేస్తున్నాను . ప్రతి వంటకు వాడే పదార్ధాల కొలతలు మరియు అనుసరించాల్సిన మెళకువలు చాలా ముఖ్యం .
ఉల్లి గడ్డ లేదా ఎర్ర గడ్డ వాడకుండా ఒక్క రోజు కూడా మన భారతీయులకు గడవదు అంటే అతిశయోక్తి కాదేమో కదా !. అలాంటి ఉల్లిగడ్డ ను పకోడి గా చేసుకుని తింటూనే ఉంటాం. వర్షం కురుస్తున్న రోజు ఉల్లి పకోడీ చేసుకుని తింటుంటే ఆ రుచే వేరుకదా ?


Rated 5.00

Date Published 2022-11-05 11:21:08
Likes 81
Views 7217
Duration 4:21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..