అటుకులతో రుచికరమైన అల్పాహారం 5ని||లో రెడీ-Poha recipe #shorts #recipeshorts #poharecipe
Description :
మనం మనకు ఇష్టమైన వారికోసం వంట చేస్తూ ఉంటాం. ఇది కొంత సమయం మరియు శ్రమ తో కూడుకున్న విషయం . ఖర్చు మాట అటుంచితే రుచి సరిగా కుదరకపోతే చాల బాధ పడుతూవుంటాం . అందుకే నేను చాల వివరంగా కొలతలతో మరియు ఎలా చేస్తే రుచి కుదురుతుందో , ఎలా చేస్తే రుచి కుదరదో వివరిస్తుంటాను. అందువల్ల వీడియో లో చెప్పిన వంట మీకు నచ్చి చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా వీడియో ని చివరి వరకు చూసి జాగ్రత్తగా వంటకాలు ఎంజాయ్ చేయవలసినది గా మనవి చేస్తున్నాను . ప్రతి వంటకు వాడే పదార్ధాల కొలతలు మరియు అనుసరించాల్సిన మెళకువలు చాలా ముఖ్యం .
అటుకులతో రుచికరమైన అల్పాహారం 5ని||లో రెడీ-Poha recipe #shorts #recipeshorts #poharecipe
Date Published | 2023-02-03 08:46:50 |
Likes | 1508 |
Views | 130764 |
Duration | 1: |