రెగ్యులర్ గా ఇడ్లీ తిని బోర్ కొడితే ఇలా ట్రై చెయ్యండి | Fried Butter Idli Recipe|Telugu | ButterIdli

రెగ్యులర్ గా ఇడ్లీ తిని బోర్ కొడితే ఇలా ట్రై చెయ్యండి | Fried Butter Idli Recipe|Telugu | ButterIdli

Description :

రెగ్యులర్ గా ఇడ్లీ తిని బోర్ కొడితే ఇలా ట్రై చెయ్యండి | Fried Butter Idli Recipe|Telugu | ButterIdli
idli breakfast recipe in telugu
popular south indian breakfast
how to make butter idli
fried butter idli process
Hi Friends…
Welcome to lakshmi vantillu
రెగ్యులర్ గా మీకు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టేసిందా?
అయితే ఒకసారి ఈ ఫ్రైడ్ బట్టర్ ఇడ్లీ ట్రై చేసి చూడండి … టేస్ట్ అదిరిపోతుంది
దీనికి కావలిసిన పదార్ధాలు
ఇడ్లీ లు
బట్టర్
కారప్పొడి
ఉల్లిపాయ
కొత్తిమీర
తయారీ విధానం :
ముందుగా స్టవ్ పై పెనం పెట్టి …. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు , కొత్తిమీర …. 1 tsp కారప్పొడి, తగినంత బట్టర్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి
తరువాత ఈ విధంగా spread చేసుకొని … దీనిమీద ఇడ్లీలు వేసి రెండు వైపులా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి
రెడీ అయిన ఫ్రైడ్ బట్టర్ ఇడ్లీ ని… వేయించిన సెనగపప్పు చట్నీ కాంబినేషన్ తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది
ఒకసారి మీరు ట్రై చేసి … నాకు feedback ఇవ్వండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#butteridli #recipe #breakfast


Rated 5.0

Date Published 2020-06-28 12:52:16Z
Likes 2
Views 32
Duration 0:02:05

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..