మెత్తని పకోడీ | Pakodi Recipe in Street Food Style | Onion Soft Pakoda | Mettani Pakodi In Telugu
Description :
మెత్తని పకోడీ | Pakodi Recipe in Street Food Style | Onion Soft Pakoda | Mettani Pakodi In Telugu
evening snack recipes
easy pakora making video
soft pakoda recipe
quick and easy snack recipes
lakshmi vantillu
how to make mettani pakodi
tea time snacks
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు మెత్తని పకోడీ ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
సెనగపిండి 1 cup – ఉల్లిపాయ 1 – పచ్చి మిర్చి 2 – ఉప్పు – కారం పసుపు – బేకింగ్ సోడా – ఆయిల్
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ – పచ్చి మిర్చి – కొద్దిగా పసుపు – రుచికి సరిపడా కారం – ఉప్పు – ½ tsp బేకింగ్ సోడా – సెనగ పిండి వేసి… కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ముద్దలా చేసుకోండి
తరువాత స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి … హీట్ అయిన తరువాత ముందుగా కలిపి ఉంచుకున్న ముద్దని ఈ విధంగా పకోడీ లా వేసి … డీప్ ఫ్రై చేసుకోండి
చూసారుగా చాల సింపుల్ గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే … కేవలం పది నిమషల్లోనే ఈ స్నాక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు – మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you
#softpakoda #mettanipakodi #recipe
Date Published | 2020-12-26 01:52:35 |
Likes | 3 |
Views | 25 |
Duration | 2:45 |