బోటి గోంగూర కూర | Boti Curry | Boti Gongura Curry Recipe | Boti Koora in Telugu | Non Veg Recipes

బోటి గోంగూర కూర | Boti Curry | Boti Gongura Curry Recipe | Boti Koora in Telugu | Non Veg Recipes

Description :

బోటి గోంగూర కూర | Boti Curry | Boti Gongura Curry Recipe | Boti Koora in Telugu | Non Veg Recipes
How to make boti curry
boti gongura recipe in telugu
lakshmi vantillu
indian home food recipes in telugu
Hai Friends… Welcome to lakshmi vantillu
goat intestine gravy
goat intestine curry in telugu

ఈ రోజు బోటి గోంగూర కర్రీ ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
బోటి 500 గ్రాములు – అల్లం వెల్లుల్లి పేస్టు 1 tsp – ఆయిల్ 3 tsp – ఉప్పు – కారం – పసుపు – పచ్చి మిర్చి 4 – ఉల్లిపాయలు 3 – గోంగూర 4 కట్టలు చిన్నవి
తయారీ విధానం
ముందుగా బోటి లో ఉండే నల్లటి భాగాన్ని క్లీన్ చెయ్యడం కోసం … వీటిని హాట్ వాటర్ లో 30 సెకెన్ల పాటు డిప్ చేసి …. ఈ విధంగా నైఫ్ తో క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి
తరువాత బోటి ని బాగా వాష్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించండి. బోటి నుండి ఈ విధంగా వాటర్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి కొంచెం వాటర్ పోసి కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర – ఒక ఉల్లిపాయ – రెండు పచ్చి మిర్చి – కొంచెం కారం , పసుపు వేసి ఉడికించుకోండి . గోంగూర ఉడికిన తరువాత వడపోసి.. కొంచెం సేపు చల్లారనివ్వండి. అలాగే వడపోసిన వాటర్ ని పక్కన పెట్టుకోండి. తరువాత కర్రీ లో use చేసుకోవచ్చు
చల్లారిన గోంగూర ని మిక్సీ లో వేసి పేస్టు లా చేసుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి – ఆయిల్ వేసి – హీట్ అయిన తరువాత కట్ చేసిన ఒక ఉల్లిపాయ – రెండు పచ్చి మిర్చి వేసి దోరగా వేయించండి
ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత బోటి – అల్లం వెల్లుల్లి పేస్టు – కొంచెం పసుపు – రుచికి సరిపడా కారం , ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు కలపండి
ఇప్పుడు దీనిలో మూడు గ్లాసుల వాటర్ పోసి మూత పెట్టి అర గంట సేపు ఉడికించుకోండి
అదే కుక్కర్ లో ప్రిపేర్ చేసుకుంటే 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించు కుంటే సరిపోతుంది
ముక్కలు బాగా ఉడికిన తరువాత గోంగూర పేస్టు – వడపోసిన వాటర్ వేసి మరో ఐదు నిమషాలు ఉడికించండి
ఒకసారి ఉప్పు సరి చూసుకొని తగినంత కలుపుకొని స్టవ్ అఫ్ చేసుకోండి
ఈ కర్రీ ని చేసిన వెంటనే కాకుండా ఐదారు గంటల తరువాత తింటే చాలా రుచిగా ఉంటుంది
ఒకసారి మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి
thank you

#boticurry #botigongura #recipe


Rated nan

Date Published 2020-11-23 09:00:34
Likes 0
Views 2
Duration 4:58

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..