#Yummy స్వీట్ షాప్ స్టైల్ లో జీడి పప్పు పకోడీ | Kaju Pakodi Recipe | Cashew Pakoda | Kaju Pakora
Description :
How to make cashew pakoda
kaju pakodi – kaju pakora – kaju pakoda
jeedi pappu pakodi recipe in Telugu
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు crispy గా జీడి పప్పు పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
జీడి పప్పు బద్దలు 100 గ్రాములు – సెనగ పిండి 6 tsp – అల్లం వెల్లుల్లి పేస్టు 1 tsp – గరం మసాలా 1 tsp – కారం 1 tsp – ఉప్పు 1 tsp – నెయ్యి 1 tsp – ధనియాల పొడి ½ tsp – జీల కర్ర పొడి ½ tsp – కరివేపాకు రెండు రెబ్బలు – ఆయిల్
తయారీ విధానం
ముందుగా జీడి పప్పు బద్దలని ఒక బౌల్ లో వేసి వాటర్ పోసి ఒక గంట సేపు నాన బెట్టుకోండి . ఈ విధంగా నాన బెట్టడం వల్ల పకోడీ crispy గా వస్తుంది
నాన బెట్టిన జీడి పప్పుని ఒక ప్లేట్ లోకి తీసుకొని సెనగ పిండి – అల్లం వెల్లుల్లి పేస్టు – గరం మసాలా – ధనియాల పొడి – జీలకర్ర పొడి – కారం – ఉప్పు – కరివేపాకు – నెయ్యి వేసి బాగా కలపండి
తరువాత కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ ముద్దలా చేసుకోండి. ముద్ద ఈ విధంగా గట్టిగా ఉండేలా కలుపుకొండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి – ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని – కలిపి ఉంచిన ముద్దని ఈ విధంగా విడి విడి గా ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి
చూసారుగా స్వీట్ షాప్ లో దొరికే కాజు పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో …. మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం
thank you
Date Published | 2021-05-12 14:26:35 |
Likes | 0 |
Views | 29 |
Duration | 3:14 |