Spicy Bread Toast | Bread Toast Recipe in Telugu | Lakshmi Vantillu | Snack Recipes | Bread Recipes
Description :
Spicy Masala Bread Toast Recipe in Telugu
snack item bread recipes
bread toast
how to prepare bread toast at home
Kids Favorite Snacks
Welcome to lakshmi vantillu
ఈ రోజు మనం spicy bread toast ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
బ్రెడ్
సోంపు
పచ్చి మిర్చి
ఉల్లిపాయ
క్యారెట్
కాప్సికం
క్యాబేజి
ఉప్పు
పసుపు
కారం
చాట్ మసాలా
కొట్టేమీర
బట్టర్
ఆయిల్
టమాటో సాస్
చిల్లీ సాస్
తయారీ విధానం :
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తరువాత కొంచెం సోంపు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చి మిర్చి , ఆనియన్స్ వేసి కొంచెం సేపు వేయించండి
దీనిలో క్యారెట్ , కాప్సికం , క్యాబేజి వేసి బాగా కలుపుకొండి
ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు కలిపి రెండు నిమషాల పాటు మూత పెట్టుకోండి
తరువాత దీనిలో టమాటో వేసి వేయించండి. టమాటో లను కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటె తొందరగా మగ్గుతాయి
దీనిలో పసుపు, కారం , మరి కొంచెం ఉప్పు , చాట్ మసాలా వేసి బాగా కలుపుకోండి
చివిరిగా కొత్తిమీర వేసి కలుపుకొండి
. మరీ కర్రీ లాగ ఉడకాల్సిన అవసరం లేదండి . కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుందండి
బ్రెడ్ toast కి కావలిసిన స్టఫ్ రెడీ అయిపోయిందండి
ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి కొంచెం బట్టర్ వేసుకొని బ్రెడ్ ని రెండు వైపులా కాల్చుకోండి
రెడీ చేసుకున్న స్టఫ్ ని బ్రెడ్ ముక్కలపై వేసి ఈ విధంగా spread చేసుకోండి
దీనిమీద తగినంత టమాటో సాస్ , చిల్లీ సాస్ వేసుకొని serve చేసుకోండి
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కి subscribe చేసుకోవడం మర్చి పోవద్దు
thank you
#breadtoast #recipe #telugu
Date Published | 2020-05-21 11:33:29Z |
Likes | 5 |
Views | 129 |
Duration | 0:04:23 |