Paneer 65 Recipe in Telugu | Paneer Snacks | Indian Home Food Recipes | Lakshmi Vantillu #paneer65
Description :
Paneer 65 Recipe in Telugu | Paneer Snacks | Indian Home Food Recipes | Lakshmi Vantillu #paneer65
Evening Snack Recipes
ఈ రోజు snack recipe paneer 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
పన్నీర్ 250 grams – కార్న్ ఫ్లోర్ 2 tsp – మైదా పిండి 2 tsp – పసుపు ½ tsp – కారం 1 tsp – గరం మసాలా ½ tsp – మిరియాల పొడి ½ tsp – కట్ చేసిన పచ్చి మిర్చి 2 tsp – కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు 2 tsp – ఉప్పు 1 tsp – నిమ్మకాయ 1 – ఆయిల్ – ఆవాలు 1 tsp – అల్లం 1 inch – కరివేపాకు 2 రెబ్బలు
తయారీ విధానం
ముందుగా పన్నీర్ ని cubes కట్ చేసి పక్కన పెట్టుకోండి
ఇప్పుడొక బౌల్ లో కార్న్ ఫ్లోర్ – మైదా – పసుపు – కారం – గరం మసాలా వేసి కలుపుకొండి
తరువాత దీనిలో పన్నీర్ ముక్కలు వేసి కలపండి
ఇప్పుడు మిర్యలపొడి – కట్ చేసిన పచ్చి మిర్చి 1 tsp – కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు 1 tsp – నిమ్మ రసం – uppu – కొంచెం నీరు వేసి పన్నీర్ cubes కి బాగా పట్టేలా కలుపుకొండి
తరువాత స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి పన్నీర్ cubes ని రంగు మారేవరకు వేయించి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 1 tsp ఆయిల్ వేసి … ఆవాలు – 1 tsp పచ్చి మిర్చి – 1 tsp వెల్లుల్లి రెబ్బలు – నిలువుగా కట్ చేసిన అల్లం – కరివేపాకు వేసి ఒక నిమషం పాటు ఫ్రై చేసుకోండి
దీనిలో డీప్ ఫ్రై చేసిన పన్నీర్ cubes వేసి ఈ విధంగా tossing చేసుకోండి
రెడీ అయిన పన్నీర్ ౬౫ ని టమాటో కెచప్ తో తింటే చాలా tasty గా ఉంటుంది
ఒకసారి మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి thank you
#paneer65 #recipe #telugu
Date Published | 2021-05-01 11:11:35 |
Likes | 0 |
Views | 12 |
Duration | 4:49 |