Palli Masala Recipe | Peanut Masala Chat | Tasty Evening Snack Recipes| LakshmiVantillu |Telugu Vlog

Palli Masala Recipe | Peanut Masala Chat | Tasty Evening Snack Recipes| LakshmiVantillu |Telugu Vlog

Description :

Green Peas Masal Recipe link:

Palli masala chat recipe
peanut snack recipes
spicy palli chat
indian food recipes in telugu
tasy yummy snack recipes
lakshmi vantillu

Welcome to lakshmi vantillu
ఈ రోజు Palli Masala ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
వేరుసెనగ గుళ్ళు – 1 cup
టమాటో – 1
పచ్చి మిర్చి – 1
ఉల్లిపాయ – 1
నిమ్మకాయ – అర చెక్క
ఉప్పు
కారం
ధనియాల పొడి
కొత్తిమీర

తయారీ విధానం :
ముందుగా వేరుసెనగ గుళ్ళను బాగా వాష్ చేసుకొని 4 గంటల పాటు నాన బెట్టుకోండి
ఇప్పుడు వీటిని స్టవ్ పై తగినంత వాటర్ పోసుకొని 15 నుంఛి 20 నిమషాల పాటు బాయిల్ చేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. దీనివల్ల పల్లీలకి సాల్ట్ బాగా పట్టి tasty గా ఉంటాయి. వేరుసెనగ గుళ్ళు మెత్తగా బాయిల్ అవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. కొంచెం తొందరగా బాయిల్ అవ్వాలంటే కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చే వరకు పెట్ట్టుకుంటే సరిపోతుంది
కొంచెం మెత్తగా ఉడికిన తరువాత వీటిని ఒక బౌల్ లోకి తీసుకోండి
దీనిలో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ , టమాటో , పచ్చిమిర్చి , కొత్తిమీర , ఉప్పు , కారం వేసి కలుపుకొండి.
ఇప్పుడు నిమ్మ రసం కూడా వేసి బాగా కలిపి …. చివరిగా ధనియాల పొడి add చేసుకొని serve చేసుకోండి
పల్లీ మసాలా రెడీ అయిపోయిందండి చాల ఈజీ స్నాక్ ఐటెం అండి. ఇదే ప్రాసెస్ లో బటాణి తో కూడా మనం స్నాక్ చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ description box lo ఇస్తున్నానండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#pallimasalachat #peanutmasala #recipestelugu


Rated 5.0

Date Published 2020-05-26 05:55:38Z
Likes 5
Views 460
Duration 0:02:33

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..