Noodles Omelette RECIPE | Maggi Omelette | Maggi Noodles Omelette Recipe in Telugu | Maggi Noodles
Description :
Noodles Omelette RECIPE | Maggi Omelette | Maggi Noodles Omelette Recipe in Telugu | Maggi Noodles
how to make omelette with maggi noodles
noodles omelette recipe
noodles omelette recipe in telugu
egg recipes in telugu
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు maggi నూడుల్స్ తో omelette ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
maggi నూడుల్స్ rs 12 ప్యాకెట్ 1, ఎగ్స్ 3, ఉల్లిపాయ , టమాటో , కొత్తిమీర , పచ్చి మిర్చి , ఉప్పు , ఆయిల్ , రెడ్ చిల్లీ ఫ్లేక్స్ , మిరియాల పొడి
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లో ఎగ్స్ , రుచికి సరిపడా ఉప్పు , కొన్ని ఉల్లిపాయ ముక్కలు , కొంచెం పచ్చి మిర్చి , కొన్ని టమాటో ముక్కలు , కొద్దిగా కొత్తిమీర వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకొండి
ఇప్పుడు స్టవ్ ఒక బౌల్ పెట్టి maggi నూడుల్స్, maggi మసాలా , కొంచెం ఉప్పు , కొద్దిగా నీరు పోసి బాయిల్ చేసుకోండి
ఈ విధంగా తడి లేకుండా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి
తరువాత స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 tsp ఆయిల్ వేసి … హీట్ అయ్యాక కలిపి ఉంచుకున్న ఎగ్ batter ని omelette లా వేసి … మూత పెట్టి రెండు నిమషాల పాటు కుక్ చేసుకోండి
omelette కొంచెం కుక్ అయిన తరువాత బాయిల్ చేసిన నూడుల్స్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని …కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ , కొంచెం మిరియాల పొడి వేసి … మూత పెట్టి మరో నిమషం పాటు కుక్ చేసుకోండి
తరువాత omelette ని ఈ విధంగా ఫోల్డ్ చేసి serve చేసుకోండి
#maggiomelette #noodlesomelette #recipe
Date Published | 2020-08-24 11:01:59 |
Likes | 5 |
Views | 47 |
Duration | 2:32 |