Mutton Keema Omelette | Omelette Recipes | Keema Omelette recipe in telugu | Lakshmi Vantillu
Description :
Mutton Keema Omelette | Omelette Recipes | Keema Omelette recipe in telugu | Lakshmi Vantillu
how to make mutton omelette
mutton keema
variety omelettes
indian food recipes in telugu
non veg omelette recipes
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ keema omelette ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
మటన్ కీమ 50 గ్రాములు – ఎగ్స్ 3 – అల్లం వెల్లుల్లి పేస్టు 1 tsp – ఆయిల్ 2 tsp – నెయ్యి 1 tsp – ఉప్పు – కారం – పచ్చి మిర్చి 1 – ఉల్లిపాయ 1 – టమాటో 1 – కొత్తిమీర
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లో ఎగ్స్ వేసి – తగినంత ఉప్పు కలిపి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి – ఆయిల్ వేసి హీట్ అయిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు – మటన్ కీమ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి
రుచికి సరిపడా ఉప్పు – కారం కూడా వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి
తరువాత దీనిలో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు – పచ్చి మిర్చి – టమాటో ముక్కలు వేసి కలుపుకొని – ఈ విధంగా పాన్ మొత్తం spread చేసుకొని – రెండు నిమషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి
ఇప్పుడు దీనిలో నెయ్యి – ఎగ్ batter – కొత్తిమీర వేసి మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోండి
omelette ఒక వైపు కుక్ అయిన తరువాత ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా మూత పెట్టి కుక్ చేసుకోండి
చూసారుగా చాల సింపుల్ గా మటన్ కీమ omelette ఎలా ప్రిపేర్ చేసుకోవాలో … మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you
#keemaomelette #muttonomelette #recipe
Date Published | 2020-10-29 06:23:19 |
Likes | 1 |
Views | 8 |
Duration | 3:14 |