Mini Rasgulla | Dry Rasgulla Recipe | తేనే మిఠాయి | Kids Favorite Sweet | Coconut Sweet | Sweets
Description :
Mini Rasgulla | Dry Rasgulla Recipe | తేనే మిఠాయి | Kids Favorite Sweet | Coconut Sweet | Sweets
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు మినపగుళ్ళతో మినీ రసగుల్లా ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
మినపగుళ్ళు 1 cup – బియ్యం 1 cup – పంచదార 2 cups – వాటర్ 2 cups – యాలకులు 3 – ఫుడ్ కలర్ – బేకింగ్ సోడా – కొబ్బరి పొడి – ఆయిల్
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లో మినపగుళ్ళు – బియ్యం వేసి బాగా వాష్ చేసి – తగినంత వాటర్ పోసుకొని నాలుగు గంటలు పాటు నాన బెట్టుకోండి
తరువాత వీటిని మిక్సీ లో వేసి తగినంత వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మరీ పలుచుగా కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోండి.
దీనిలో చిటికెడు ఫుడ్ కలర్ – చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలపండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి పంచదార – వాటర్ పోసుకొని కొంచెం సేపు మరిగించండి. దీనిలో క్రష్ చేసిన యాలకలు కూడా వెయ్యండి. లేత పాకం వచ్చే వరకు మరిగించి తరువాత ఒక బౌల్ లో వేసి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి … హీట్ అయిన తరువాత గ్రైండ్ చేసుకున్న batter ని ఈ విధంగా చిన్ని చిన్ని ఉండలుగా చేసి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి
వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసి ఇరవై నిమషాల పాటు ఉంచండి
తరువాత వీటిని కొబ్బరి పొడిలో ఈ విధంగా రోల్ చేసి serve చేసుకోండి
కలర్ ఫుల్ గా ఉండే ఈ స్వీట్ ని పిల్లలు ఏంటో ఇష్టం గా తింటారు . ఒకసారి మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you
#dryrasgulla #redsweet #recipe
Date Published | 2020-12-24 09:13:51 |
Likes | 4 |
Views | 36 |
Duration | 3:41 |