Ghee Egg Dosa | Egg Dosa Recipe in Telugu | Anda Dosa |LakshmiVantillu| Step By Step Egg Dosa Recipe
Description :
Egg Dosa Recipe in Telugu
Street Food Style Egg Dosa making at Home
easy dosa recipes in telugu
ghee egg dosa
ghee dosa
Double Egg Dosa
Lakshmi Vantillu
Inidan Food recipes in telugu
Welcome to lakshmi vantillu
ఈ రోజు Egg Dosa ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
మినప గుళ్ళు – 1 గ్లాసు
బియ్యం – 2 గ్లాసులు
మెంతులు – 1 tsp
పచ్చి సెనగ పప్పు – 1 tsp
ఎగ్స్
పచ్చి మిర్చి
ఉల్లిపాయ
ఉప్పు
కారప్పొడి
నెయ్యి
తయారీ విధానం :
ముందుగా మినప గుళ్ళను బాగా వాష్ చేసుకొని 5 గంటల పాటు నాన బెట్టుకోండి
దోస పిండి కి మినప గుళ్ళ ని , బియ్యం ని 1:2 రేషియో లో తీసుకోవలండి
అలాగే బియ్యాన్ని కూడా వాష్ చేసుకొని 5 గంటల పాటు నాన బెట్టుకోవాలి
దీనిలో మెంతులు , పచ్చి సెనగపప్పు కూడా వేసుకోండి . దీనివల్ల దోసలు చాల సాఫ్ట్ గా వస్తాయి
మనం తినే బియ్యం కాకుండా తక్కువ రకం బియ్యం అయినా దోస పిండికి వాడుకోవచ్చు
5 గంటల తర్వాత మినప గుళ్లని , బియ్యాన్ని grainder లో తగినంత వాటర్ పోసుకొని బాగా రుబ్బుకోండి
ఈ విధంగా రుబ్బిన పిండిని ఒక బౌల్ లోకి తీసుకొని మరో 5 గంటల పాటు అలానే ఉంచండి . ఫ్రిజ్ లో మాత్రం పెట్టకూడదు , బయటనే ఉంచాలి .
దీనివల్ల పిండి బాగా పులిసి దోసలు చాలా tasty గా వస్తాయి
ఇప్పుడు దోస పిండిలో రుచికి సరిపడా ఉప్పు , కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకొండి
దోస batter రెడీ అయిపోయిందండి
ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి దోస వేసుకొని …. తగినంత నెయ్యి కూడా వేసుకోండి
కొంచెం కాలిన తరువాత పచ్చి మిర్చి , ఉల్లిపాయ , ఎగ్, కారప్పొడి వేసి దోస మొత్తం spread చేసుకోండి
తగినంత నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకొని serve చేసుకోండి
మీరు నెయ్యి బదులు నూనె కూడా వాడుకోవచ్చండి
#eggdosa #recipe #telugu
Date Published | 2020-05-23 08:35:06Z |
Likes | 0 |
Views | 50 |
Duration | 0:04:06 |
Very Nice..It seems egg dosa became very tasty…Even today I have done dosa but bit different….!!!