Garlic Mushroom Recipe | Telugu | Veg Starter Recipes | Mushroom Fry | Indian Home Food Recipes
Description :
Garlic Mushroom Recipe | Telugu | Veg Starter Recipes | Mushroom Fry | Indian Home Food Recipes
For Garlic Prawns Recipe Click the Below Link:
https://youtu.be/PaR4tRNLUI4
ఈ రోజు Garlic Mushroom ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం
Ingredients:
Mushroom 200 grams Butter 2 tsp oil 1 tsp Garlic Cloves 7 Turmeric
Salt ½ tsp Pepper ½ tsp Chilli Flakes 1 tsp Coriander Onion 1
తయారీ విధానం
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి బట్టర్ మరియు ఆయిల్ వేసి మెల్ట్ అయిన తరువాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు వేయించండి
ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత చిటికెడు పసుపు వేసి కలపండి
దీనిలో శుభ్రం చేసుకున్న మష్రూమ్ వేసి రెండు నిమషాల పాటు ఫ్రై చేసుకోండి
చిన్న సైజు లో ఉన్న మష్రూమ్ తీసుకుంటే ఈ ఫ్రై కి బావుంటుంది
తరువాత దీనిలో చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసి మష్రూమ్ రంగు మారేవరకు ఫ్రై చేసుకోండి
మష్రూమ్ ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఉప్పు – మిరియాల పొడి – చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలిపి మరో నిమషం పాటు ఫ్రై చేసుకోండి
చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
చూసారుగా చాల సింపుల్ గా ఈ స్టార్టర్ రెసిపీ ని ప్రిపేర్ చేసుకోవచ్చు …. ఇదే ప్రాసెస్ లో మనం రొయ్యలతో కూడా చేసుకోవచ్చు. దానికి సంబందించిన లింక్ మీకు దెస్చ్రిప్తిఒన్ బాక్స్ లో ఇస్తున్నాను
మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం thank you
#garlicmushroom #recipe #telugu
Date Published | 2021-05-25 10:16:20 |
Likes | 2 |
Views | 53 |
Duration | 2:37 |