Garlic Jeera Fried Rice | Recipe | Telugu | Garlic Rice | Jeera Rice | Lakshmi Vantillu | Home Food

Garlic Jeera Fried Rice | Recipe | Telugu | Garlic Rice | Jeera Rice | Lakshmi Vantillu | Home Food

Description :

Garlic Jeera Fried Rice | Recipe | Telugu | Garlic Rice | Jeera Rice | Lakshmi Vantillu | Home Food
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు సింపుల్ గా ఈజీ గా గార్లిక్ జీరా ఫ్రైడ్ రైస్ ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
బాసుమతి రైస్ 1 ½ cup, పచ్చి మిర్చి 5, వెలుల్లి రెబ్బలు 10, జీల కర్ర 2 tsp
ఉప్పు , ఆయిల్ , బట్టర్ , ధనియాల పొడి , కరివేపాకు , కొత్తిమీర
తయారీ విధానం
ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న బాసుమతి రైస్ లో కొంచెం వాటర్ పోసుకొని అర గంట పాటు నాన బెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై బౌల్ పెట్టి 3 cups వాటర్ , 1 tsp ఆయిల్ , చిటికెడు ఉప్పు వేసి …. కొంచెం సేపు మరిగిన తరువాత …. నాన బెట్టిన బాసుమతి రైస్ వేసి 80 పెర్సెంట్ వరకు ఉడికించుకోండి
బాయిల్ అయిన రైస్ ని వడపోసి … దీని మీద కొంచెం చల్లని వాటర్ పోసుకోండి
దీని వల్ల రైస్ కుకింగ్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది
తరువాత ఈ రైస్ ni ఒక ప్లేట్ లోకి తీసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 tsp ఆయిల్, 2 tsp బట్టర్ వేసి … హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి , నిలువుగా కట్ చేసిన పచ్చి మిరిచి వేసి ఒక నిమషం పాటు వేయించండి
తరువాత కరివేపాకు , జీల కర్ర కూడా వేసి మరో నిమషం పాటు వేయించండి
ఇప్పుడు దీనిలో బాయిల్ చేసిన రైస్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొండి
తరువాత రుచికి సరిపడా ఉప్పు , 1 tsp ధనియాల పొడి కూడా వేసి కలుపుకొండి
చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
ఈ రెసిపీ ని మనం రెగ్యులర్ గా use చేసే రైస్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు …. మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం thank you

#garlicrice #jeerarice #recipe


Rated nan

Date Published 2020-08-15 11:01:23
Likes 0
Views 14
Duration 2:57

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..