Dry fruit Milkshake Recipe| Summer Coolers | Lakshmi Vantillu | healthy and nutritious | Telugu
Description :
how to make dry fruit milkshake at home
dry fruit juice
almonds – cashew – anjeer – milk – dates – honey
mixed dry fruit juice recipe
milkshake recipes in telugu
healthy and nutritious drink
Welcome to lakshmi vantillu
ఈ రోజు healthy and nutritious dry fruit milk shake ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
బాదం 6
జీడి పప్పు 5
అంజీర్ 3
వాల్ నట్స్ 4
ఖర్జూరం 4
తేనే 2 tsp
చల్లని పాలు 250 ml
పిస్తా
తయారీ విధానం :
బాదాం ని హాట్ వాటర్ లో 10 నిమషాలు నాన బెట్టుకోండి. హాట్ వాటర్ వల్ల బాదం మీద తొక్క ని ఈజీ గా తీసుకోవచ్చు
అలాగే జీడి పప్పు , అంజీర్ , వాల్ నట్స్ , ఖర్జూరం ని పిక్కలు తీసి ఒక పది నిమషాలు నార్మల్ వాటర్ నాన బెట్టుకోండి
ఇప్పుడు తొక్క తీసుకున్న బాదం , మిగిలిన డ్రై fruits ని మిక్సీ లో వేసి కొద్దిగా పాలు కలిపి బాగా గ్రైండ్ చేసుకోండి
డ్రై fruits బాగా గ్రైండ్ అయిన తరువాత మిగిలిన పాలు , తేనే వేసి బాగా గ్రైండ్ చేసుకోండి
పాలు బాగా చల్లగా ఉండేలా చూసుకోండి లేదంటే ఐస్ cubes కూడా వేసుకోవచ్చు
రెడీ అయిన మిల్క్ షేక్ ని గ్లాస్ లో పోసి, చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు , పిస్తా వేసి serve చేసుకోండి
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కి subscribe చేసుకోవడం మర్చి పోవద్దు
thank you
#milkshake #dryfruit #recipe
Date Published | 2020-05-19 08:13:44Z |
Likes | 2 |
Views | 114 |
Duration | 0:02:34 |