Crispy Corn Recipe in Telugu | Sweet Corn Recipes | Crispy Corn | Indian Food Recipes in Telugu
Description :
Crispy Corn Recipe in Telugu | Sweet Corn Recipes | Crispy Corn | Indian Food Recipes in Telugu
Easy Snack Recipes
Sweet Corn
Crispy Corn Recipe
Spicy Corn recipe
evening snack recipes
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు crispy కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
స్వీట్ కార్న్ 2 cups , కార్న్ ఫ్లోర్ 3 tsp, కారం 1 tsp, చాట్ మసాలా 1 tsp
ఉప్పు , ఆయిల్ , నిమ్మకాయ
తయారీ విధానం
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి తగినంత వాటర్ … కొద్దిగా ఉప్పు వేసి కొంచెం సేపు మరిగించండి
వాటర్ లో bubbles వచ్చిన తరువాత కడిగి శుభ్రం చేసుకున్న స్వీట్ కార్న్ వేసి … మూడు నిమషాలపాటు ఉడికించుకోండి
ఈ విధంగా వాటర్ లో సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే స్వీట్ కార్న్ tasty గా ఉంటుంది
బాయిల్ అయిన స్వీట్ కార్న్ ని వడపోసి వేరొక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోండి
ఇప్పుడు దీనిలో స్వీట్ కార్న్ , కారం , రుచికి సరిపడా ఉప్పు వేసి స్వీట్ కార్న్ కి బాగా పట్టేలా కలుపుకొండి
తరువాత స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ….హీట్ అయ్యాక కలిపి ఉంచుకున్న స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేసుకోండి
స్వీట్ కార్న్ లో ఏ మాత్రం తడి ఉన్నా … ఆయిల్ వేసినప్పుడు పేలే అవకాశం ఉంటుంది కాబట్టి … ఏదైనా ప్లేట్ తో కవర్ చేస్తూ ఫ్రై చేసుకోండి
ఈ విధంగా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ ని టిష్యూ పేపర్ మీదకి తీసుకొని … ఆయిల్ ఇంకి పోయే వరకు ఉంచండి
చివరిగా చాట్ మసాలా , తగినంత నిమ్మ రసం కలుపుకొని serve చేసుకోండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you
#crispycorn #recipe #telugu
Date Published | 2020-07-26 11:19:36 |
Likes | 0 |
Views | 41 |
Duration | 2:59 |