Corn Salad Recipe | Telugu | How to Make Corn Salad? | Indian Salad Recipes | Lakshmi Vantillu

Corn Salad Recipe | Telugu | How to Make Corn Salad? | Indian Salad Recipes | Lakshmi Vantillu

Description :

Corn Salad Recipe | Telugu | How to Make Corn Salad? | Indian Salad Recipes | Lakshmi Vantillu
salad recipes in telugu
corn salad recipe telugu
home food recipes telugu
snack recipes
veg salad recipes

Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు కార్న్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
స్వీట్ కార్న్ 1 cup, ఉల్లిపాయ 1, పచ్చి మిర్చి 2, టమాటో 1
కీర దోసకాయ 1, కాప్సికం 1, ఉప్పు , కొత్తిమీర , నిమ్మకాయ – అర చెక్క
మిరియాల పొడి ½ tsp, ఆలివ్ ఆయిల్ 2 tsp
vegitables అన్నీ చిన్న సైజు వి తీసుకోవాలి
ఇప్పుడు ఈ కార్న్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం

ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి తగినంత వాటర్ , కొద్దిగా ఉప్పు వేసి కొంచెం సేపు మరిగించండి
వాటర్ లో బబుల్స్ వచ్చిన తరువాత కడిగి శుభ్రం చేసుకున్న స్వీట్ కార్న్ వేసి… మూడు నిమషాల పాటు ఉడికించుకోండి
ఈ విధంగా ఉడికించుకుంటే కార్న్ కి… సాల్ట్ బాగా పట్టి …. tasty గా ఉంటుంది
బాయిల్ అయిన స్వీట్ కార్న్ ని వడపోసి వేరొక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోండి
దీనిలో చిన్నగా కట్ చేసిన కాప్సికం , ఆనియన్ , కీర , టమాటో , పచ్చి మిర్చి , తగినంత కొత్తిమీర , రుచికి సరిపడా ఉప్పు , మిరియాల పొడి , నిమ్మ రసం , ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి serve చేసుకోండి
ఎప్పుడైనా ఆకలేసి … వండుకోవడానికి బద్ద్దకంగా అనిపిస్తే … ఈ సలాడ్ ప్రిపేర్ చేసుకొని తినేయ్యండి… కడుపు నిండిపోతుంది
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం … thank you

#cornsalad #recipe #telugu


Rated 4.00

Date Published 2020-07-10 10:57:02
Likes 4
Views 47
Duration 2:15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..