Corn Omelette RECIPE | Telugu | Delicious Omelette Recipes | Corn Omelette | Indian Egg Recipes

Corn Omelette RECIPE | Telugu | Delicious Omelette Recipes | Corn Omelette | Indian Egg Recipes

Description :

Corn Omelette RECIPE | Telugu | Delicious Omelette Recipes | Corn Omelette | Indian Egg Recipes
Sweet Corn Omelette
Different Omelette Recipes

Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు sweet corn తో omelette ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
Sweet corn , ఎగ్స్ 2, ఉల్లిపాయ , కొత్తిమీర , ఉప్పు , ఆయిల్ , రెడ్ చిల్లీ ఫ్లేక్స్ , మిరియాల పొడి
తయారీ విధానం
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి తగినంత వాటర్… కొద్దిగా ఉప్పు వేసి కొంచెం సేపు మరిగించండి
వాటర్ లో bubbles వచ్చిన తరువాత కడిగి శుభ్రం చేసుకున్న స్వీట్ కార్న్ వేసి … మూడు నిమషాల పాటు ఉడికించుకోండి
బాయిల్ అయిన స్వీట్ కార్న్ ని వడపోసి పక్కన పెట్టుకోండి
ఇప్పుడొక ఒక బౌల్ లో ఎగ్స్ , రుచికి సరిపడా ఉప్పు , కొంచెం మిరియాల పొడి వేసి,,, బాగా బీట్ చేసి పక్కన పెట్టుకొండి
తరువాత స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 tsp ఆయిల్ వేసి … హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమషం పాటు ఫ్రై చేసుకోండి
ఉల్లిపాయలు కొంచెం వేగిన తరువాత స్వీట్ కార్న్ ని పాన్ మొత్తం spread అయ్యే విధంగా వేసుకొని మరో నిమషం పాటు మగ్గ నివ్వండి
దీని మీద కలిపి ఉంచుకున్న ఎగ్ batter, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ , కొంచెం కొత్తిమీర వేసి …మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోండి
omelette ఒకవైపు కుక్ అయిన తరువాత ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా కుక్ చేసుకోండి
రొటీన్ గా omelette తిని తిని బోర్ కొడితే కొంచెం డిఫరెంట్ గా ఈ విధంగా ట్రై చేసి చూడండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you

#cornomelette #recipe #telugu


Rated 5.00

Date Published 2020-08-29 16:49:05
Likes 3
Views 31
Duration 2:42

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..