Corn Fried Rice Recipe in Telugu | Restaurant Style Fried Rice | How to Make Sweet Corn Fried Rice

Corn Fried Rice Recipe in Telugu | Restaurant Style Fried Rice | How to Make Sweet Corn Fried Rice

Description :

Corn Fried Rice Recipe in Telugu | Restaurant Style Fried Rice | How to Make Corn Fried Rice | Veg
how to prepare corn fried rice in restaurant style at home
recipes in telugu
fried rice recipe
vegetable corn fried rice
veg fried rice
simple way to cook corn fried rice
sweet corn fried rice recipe telugu
sweet corn

Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు corn fried rice ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
Basmati rice 1 ½ cup, sweet corn 1 cup, వెల్లుల్లి రెబ్బలు – 5, ఆయిల్ , కారెట్ , capsicum, cabbage , spring onions, vinegar 1 tsp, soya sauce 1 tsp, red chilli sauce 1 tsp, tomato sauce 1 tsp, ఉప్పు , మిరియాల పొడి
తయారీ విధానం
ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న బాసుమతి రైస్ ని కొంచెం వాటర్ పోసుకొని అర గంట సేపు నాన బెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై బౌల్ పెట్టి 3 cups వాటర్ , 1 tsp ఆయిల్, చిటికెడు ఉప్పు వేసి… కొంచెం సేపు మరిగిన తరువాత నాన బెట్టిన బాసుమతి రైస్ వేసి 80 పెర్సెంట్ వరకు ఉడికించుకోండి
బాయిల్ అయిన రైస్ ని వడపోసి ….దీని మీద కొంచెం చల్లని వాటర్ పోసుకోండి . దీనివల్ల రైస్ కుకింగ్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది
తరువాత ఈ రైస్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి … 3 tsp ఆయిల్ వేసి … హీట్ అయ్యాక తొక్క తీసి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి కొంచెం సేపు వేయించండి
దీనిలో కొన్ని కారెట్ ముక్కలు , బీన్స్ , కాబేజీ , స్వీట్ కార్న్ , కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి మరికొంచెం సేపు వేయించండి
తరువాత కాప్సికం కూడా వేసి వేయించండి
ఇప్పుడు దీనిలో 1 tsp ఉప్పు , కొంచెం మిరియాల పొడి వేసి కలుపుకొండి
తరువాత దీనిలో వెనిగర్, సోయా సాస్ , రెడ్ చిల్లీ సాస్ , టమాటో సాస్ వేసి ఒక నిమషం పాటు కలుపుకొండి
ఇప్పుడు దీనిలో బాసుమతి రైస్ వేసి కొని …. జాగ్రత్తగా….. రైస్ బ్రేక్ అవకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి
చివరిగా మరికొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి … ఒకసారి మీరు ట్రై చేసి మాకు feedback ఇవ్వండి
మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం thank you

#cornfriedrice #telugu #restaurantstyle


Rated 5.00

Date Published 2020-08-01 11:22:44
Likes 3
Views 24
Duration 3:34

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..