Chicken Leg Piece Fry | Chicken Leg Fry In Telugu | Chicken Starters | Non Veg Recipes in Telugu
Description :
Chicken Leg Piece Fry | Chicken Leg Fry In Telugu | Chicken Starters | Non Veg Recipes in Telugu
Roasted Chicken Legs
Leg Piece Fry
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు Chicken Leg Fry ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
Chicken Leg Pieces 3 – ఉప్పు 1 tsp – మిరియాల పొడి 1 tsp – రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 tsp – నిమ్మకాయ అర చెక్క – ఆయిల్ 3 tsp
తయారీ విధానం
ముందుగా గాట్లు పెట్టుకున్న చికెన్ లెగ్స్ ని ఒక బౌల్ లోకి తీసుకొని ఉప్పు – మిరియాల పొడి – రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – నిమ్మ రసం వేసి ముక్కలకి బాగా పట్టేలా కలిపి – ఇరవై నిమషాల పాటు పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి ఆయిల్ వేసి కలిపి ఉంచుకున్న లెగ్ పీసెస్ ని రెండు వైపులా బాగా roast చేసుకోండి
సింపుల్ గా చికెన్ లెగ్ piece ఫ్రై ఎలా చేసుకోవాలో చూసారుగా ….మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం
#chickenlegfry #recipe #telugu
Date Published | 2021-05-09 03:02:29 |
Likes | 0 |
Views | 15 |
Duration | 3:35 |