Butter Bread Omelette | Bread Omelette Recipe in Telugu | Omelette Recipes | Lakshmi Vantillu
Description :
Butter Bread Omelette | Bread Omelette Recipe in Telugu | Omelette Recipes | Lakshmi Vantillu
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు Butter Bread Omelet ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
ఎగ్స్ 2 – బ్రెడ్ slice 2 – బట్టర్ – చిల్లీ ఫ్లేక్స్ – మిరియాల పొడి – ఉప్పు
తయారీ విధానం
ముందుగా బ్రెడ్ slice ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి
ఇప్పుడొక బౌల్ లో కొంచెం మిరియాల పొడి – రుచికి సరిపడా ఉప్పు –ఎగ్స్ వేసి బాగా బీట్ చేసుకొండి
తరువాత స్టవ్ పై పాన్ పెట్టి బట్టర్ వేసి … మెల్ట్ అయిన తరువాత ఎగ్ batter వేసుకోండి
దీని మీద కట్ చేసిన బ్రెడ్ ముక్కలు వేసి ప్రెస్ చెయ్యండి
కొంచెం సేపు కుక్ అయిన తరువాత పాన్ లో మళ్ళీ బట్టర్ వేసి omelette ని రెండో వైపు కూడా కుక్ చేసుకోండి
చివరిగా omelette పై చిల్లీ ఫ్లేక్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసి serve చేసుకోండి
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవెనింగ్ స్నాక్స్ గానైన ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు
మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం thank you
#butterbreadomelette #omelette #recipesintelugu
Date Published | 2021-01-26 07:40:00 |
Likes | 1 |
Views | 26 |
Duration | 2:10 |