Best Egg Dish for Roti | Egg Keema Recipe in Telugu | Egg Keema | Easy Egg Recipes | Egg Curry

Best Egg Dish for Roti | Egg Keema Recipe in Telugu | Egg Keema | Easy Egg Recipes | Egg Curry

Description :

Best Egg Dish for Roti | Egg Keema Recipe in Telugu | Egg Keema | Easy Egg Recipes | Egg Curry

ఈ రోజు Egg Keema ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం
Ingredients:
Boiled Eggs 2 – Onion 1 – Green Chilli 1 – Tomato 1 – Oil 1 tsp
Butter 1 tsp – Ginger Garlic Paste 1 tsp – Salt ½ tsp – Red Chilli Powder ½ tsp
Turmeric – Garam Masala ½ tsp – Pepper ½ tsp – Coriander
తయారీ విధానం
ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ ని ఈ విధంగా తురుమి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ – బట్టర్ వేసి మెల్ట్ అయిన తరువాత చిన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి – ఉల్లిపాయ వేసి దోరగా వేయించండి
ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత చిటికెడు పసుపు – అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు కలపండి
దీనిలో చిన్నగా కట్ చేసిన టమాటో – ఉప్పు – కారం వేసి – బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వండి
టమాటో మెత్తగా ఉడికిన తరువాత – ఎగ్ తురుము – ½ గ్లాసు వాటర్ వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు నిమషాలపాటు ఉడికించుకోండి
తరువాత దీనిలో గరం మసాలా – మిరియాల పొడి వేసి వాటర్ దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోండి
చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
చపాతీ – రోటి లేదా పుల్క కాంబినేషన్ తో ఈ డిష్ ని తీసుకోవచ్చు
మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం

#eggkeema #recipe #telugu


Rated 5.00

Date Published 2021-05-22 09:51:49
Likes 1
Views 47
Duration 3:49

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..