1 tsp ఆయిల్ తో కాప్సికం చికెన్ ఫ్రై ని ఈ విధంగా ట్రై చెయ్యండి | Capsicum Chicken Fry Recipe
Description :
Chilly Capsicum Chicken Fry Recipe in Telugu
Capsicum Chicken Fry with out oil
ఆయిల్ లేకుండా కాప్సికం చికెన్ ఫ్రై ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా
చిల్లీ కాప్సికం చికెన్ ఫ్రై
చికెన్ వంటకాలు తెలుగులో
non veg recipes in telugu
lakshmi vantillu
ఈ రోజు మనం ఆయిల్ లేకుండా కాప్సికం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
చికెన్ – ½ కిలో
కాప్సికం – 1
పచ్చి మిర్చి – 6
కల్లుప్పు – 1 tsp
అల్లం వెల్లుల్లి పేస్టు – 2 tsp
పసుపు – చిటికెడు
ఆయిల్ – 1 tsp
కొత్తిమీర – తగినంత
చికెన్ మసాలా – 1 tsp
ధనియాల పొడి – 1 tsp
తయారీ విధానం :
ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ ని ఒక బౌల్ వేసి ఉప్పు . అల్లం వెల్లుల్లి పేస్టు , చిటికెడు పసుపు , కట్ చేసిన కాప్సికం , పచ్చి మిర్చి వేసి బాగా కలపండి
దీనిలో ఆయిల్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని 30 నిమషాల పాటు పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి.., కలిపి పెట్టుకున్న చికెన్ వేసి మూత పెట్టి .., 25 నిమషాల పాటు మగ్గ నివ్వండి
మంట లో ఫ్లేమ్ ఉండాలి
ముక్కలు ఉడికిన తరువాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చికెన్ నుండి వచ్చిన వాటర్ డ్రై అయ్యే వరకు కలపండి
దీనిలో కొత్తిమీర వేసి కలపండి
తరువాత చికెన్ మసాలా , ధనియాల పొడి వేసి బాగా కలిపి …, చివిరిగా మరికొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కి subscribe చేసుకోండి …thank you
#capsicumchickenfry #oilless #healthy
Date Published | 2020-04-27 00:33:34Z |
Likes | 0 |
Views | 39 |
Duration | 0:03:10 |