స్వీట్ షాప్ లో దొరికే కారం పల్లీలు ఈజీ గా ఇంట్లోనే చేసెయ్యండి | Spicy Peanuts Fry | Recipe | Telugu

స్వీట్ షాప్ లో దొరికే కారం పల్లీలు ఈజీ గా ఇంట్లోనే చేసెయ్యండి | Spicy Peanuts Fry | Recipe | Telugu

Description :

how to make spicy peanuts fry at home?
palli fry masala
tasty evening snacks
5 min snacks
easy evening snacks
spicy and tasty evening snacks
lakshmi vantillu

Hai Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు spicy కారం పల్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
వేరుసెనగ గుళ్ళు
ఉప్పు
కారం
మిరియాల పొడి
ఆయిల్
తయారీ విధానం :
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి.. హీట్ చేసుకోండి
దీనిలో వేరుసెనగ గుళ్ళను వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి.., మరీ నల్లగా కాకుండా చూసుకోండి
వేయించిన పల్లీ లను టిష్యు పేపర్ మీద వేసి , ఆయిల్ పీల్చుకునే వరకు అలాగే ఉండనివ్వండి
చల్లారిన తరువాత వీటిని ఒక బౌల్ లో వేసుకొని తగినంత కారం , ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని serve చేసుకోండి
వర్షాకాలం … ఓ సాయంత్రం … చల్లని వాతావరణం… బోరున కురుస్తున్న వర్షాన్ని ఆస్వాదిస్తూ కారం కారంగా ఈ పల్లీలు తింటూ ఉంటె ,,,, ఆ ఫీలే వేరే లెవెల్ లో ఉంటుంది… ఏం అంటారు ?
ఒకసారి మీరు ట్రై చేసి చూడండి

మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you

#spicypeanutsfry #recipe #telugu


Rated 5.0

Date Published 2020-06-08 03:15:38Z
Likes 3
Views 72
Duration 0:02:14

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..