స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో ఎగ్ మ్యాగీ నూడుల్స్ ని ఇంట్లోనే చేసుకోండి | Egg Maggi Noodles Recipe | Egg

స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో ఎగ్ మ్యాగీ నూడుల్స్ ని ఇంట్లోనే చేసుకోండి | Egg Maggi Noodles Recipe | Egg

Description :

Egg Maggi Noodles Recipe in Telugu
Street Food Egg Maggi Noodles
How to Make Egg Maggi Noodles in Indian Streets
Street Food Making at Home
Noodles recipe
egg maggi recipe
indian street food recipes
home made street food
egg maggi

Welcome to lakshmi vantillu
ఈ రోజు మనం street food style lo egg maggi noodles ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
Rs 12 Maggi Noodles Packet – 1
Egg – 1
ఆయిల్ – 2 tbsp
జింజర్ గార్లిక్ పేస్టు – ½ tsp
వాటర్ – 1 గ్లాసు
ఉల్లిపాయ
పచ్చి మిర్చి
కాప్సికం
టమాటో
కొత్తిమీర
ఉప్పు
గరం మసాలా – ½ tsp

తయారీ విధానం :
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తరువాత జింజర్ గార్లిక్ పేస్టు వేసి కలపండి
దీనిలో ఎగ్ వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి
తరువాత స్టవ్ పై బౌల్ పెట్టి వాటర్ వేసుకోండి . దీనిలో maggi మసాలా కలపండి …. ఈ మసాలా ప్యాకెట్ మనకి నూడుల్స్ తో పాటు వస్తుంది
తరువాత దీనిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు , పచ్చి మిర్చి , కాప్సికం , టమాటో , రుచికి సరిపడే ఉప్పు, గరం మసాలా , కొత్తిమీర వేసి బాగా కలిపి కొంచెం సేపు మరగనివ్వండి . vegetables ని బాగా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా బొఇల్ అవుతాయి
ఇప్పుడు దీనిలో నూడుల్స్ ని బాగా క్రష్ చేసి కలుపుకొంది
3 నిమషాల పాటు మూత పెట్టుకోండి , మంట లో ఫ్లేమ్ లో ఉండాలి
తరువాత దీనిలో scrambuled ఎగ్ ని వేసుకొని ఇంకో 2 నిమషాల పాటు మూత పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలుపుకొని వేడి వేడిగా serve చేసుకోండి

#eggmaggi #streetfood #noodlesrecipe


Rated N/A

Date Published 2020-05-01 10:43:38Z
Likes 0
Views 31
Duration 0:03:05

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..