సమ్మర్ వేడికి ఈ పెరుగు సలాడ్ ఖచ్చితంగా తినాల్సిందే | Curd Vegetable Salad Recipe | Yogurt Salad
Description :
Vegetable salad recipe in telugu
yogurt salad recipe
vegetable salad with curd
summer coolers
health salad making at home
simple curd salad recipe
perugu vegetable salad
salad recipe
Welcome to lakshmi vantillu
ఈ రోజు పెరుగుతో సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి. మీక్కెపుడైన వండుకోవడం బద్ధకంగా అనిపిస్తే సింపుల్ గా ఈ సలాడ్ చేసుకొని తినేయ్యండి … కడుపు నిండిపోతుంది
ఇప్పుడు దీనికి కావలిసిన పధార్ధాలు ఏంటో చూద్దాం
వేరుసెనగ గుళ్ళు
క్యాబేజి
కారెట్
టమాటో
కాప్సికం
కీర దోసకాయ
ఉల్లిపాయ
ఉప్పు
చాట్ మసాలా
నిమ్మకాయ
పెరుగు
ఆలివ్ ఆయిల్ – 2 tsp
తయారీ విధానం :
ముందుగా వేరుసెనగ గుళ్ళను కొంచెం సేపు వేయించి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు vegetables అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి
స్టవ్ కడాయి పెట్టి ఆలివ్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన క్యాబేజి ని కొంచెం సేపు… పచ్చి వాసన పోయేవరకు లైట్ గా ఫ్రై చేసుకోండి
ఇప్పుడొక బౌల్ తీసుకొని కట్ చేసిన vegetables వేసుకోండి. దీనిలో ఫ్రై చేసిన వేరుసెనగ గుళ్ళు . క్యాబేజి కూడా వేసుకోండి. క్యాబేజి ని ఫ్రై చెయ్యకుండా డైరెక్ట్ గా కూడా దీనిలో కలుపుకోవచ్చు . అప్పుడు ఆలివ్ ఆయిల్ ని కూడా ఇక్కడే కలుపుకోవాలి.
దీనిలో తగినంత ఉప్పు , చాట్ మసాలా , నిమ్మరసం వేసి బాగా కలుపుకొండి
చివరిగా ఫ్రిజ్ లో పెట్టిన చల్లటి గడ్డ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసి serve చేసుకోండి
సమ్మర్ లో వెదర్ చాలా హీట్ గా ఉంటుంది కాబట్టి పెరుగు ఎంత చల్లగా ఉంటె అంత బావుంటుంది
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కి subscribe చేసుకోవడం మర్చి పోవద్దు
thank you
#salad #curdsalad #yogurtsalad
Date Published | 2020-05-18 08:07:10Z |
Likes | 1 |
Views | 56 |
Duration | 0:03:28 |