వారణాసి లో నేను తిన్న ఆలూ పకోడీ | బంగాళా దుంపల పకోడీ |Aloo Pakora Recipe- Potato Pakodi French Fries

వారణాసి లో నేను తిన్న ఆలూ పకోడీ | బంగాళా దుంపల పకోడీ |Aloo Pakora Recipe- Potato Pakodi French Fries

Description :

Aloo Pakora Recipe
French Fries
Aloo Pakodi recipe in telugu
lakshmi vantillu
indian home food recipes
potato fry snacks
potato pakora recipe
bangala dumpala pakodi
bangala bow bow
indian food recipes
squared potato fry recipe
crunchy and tasty with tomato ketchup
evening snack recipes in telugu
varanasi street food kashi

Welcome to lakshmi vantillu
ఈ రోజు మనం బంగాళా దుంప తో పకోడీ ఎలా వేసుకోవాలో చూద్దాం అండి. కొన్ని సంవత్సరాల క్రితం నేను కాశి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ సైడ్ బండి మీద ఇది టేస్ట్ చేసాను. crunchy గా చాలా tasty గా అనిపించింది. ఈ రోజు మీ కోసం ఆ రెసిపీ చెయ్యబోతున్నాను. దానికి కావలిసిన పధార్ధాలు ఏంటో చూద్దాం
బంగాళా దుంపలు – 3
ఉప్పు – 1 tsp
పచ్చి మిర్చి – 5
వాము – 1 tsp
కార్న్ ఫ్లోర్ – 5 tsp
ఆయిల్
తయారీ విధానం :
ముందుగా బంగాళా దుంపలను బాగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి
తొక్క తియ్యకుండానే బంగాళా దుంపల ని కట్ చేసుకోవాలి
దీనిలో ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి
తరువాత పచ్చి మిర్చి ని పేస్టు గా చేసి కలుపుకోవాలి
ఇప్పుడు వాము వేసుకొని బాగా కలుపుకొండి
చివరిగా 2 tsp కార్న్ ఫ్లోర్ కలిపి ఒక 10 నిమషాలు పక్కన పెట్టుకోండి

తరువాత ఒక ప్లేట్ మీద 3 tsp కార్న్ ఫ్లోర్ చల్లుకొని కలిపి పెట్టుకున్న బంగాళా దుంపల ముక్కలని వేసి కొంచెం సేపు రోల్ చేసుకొని … ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి
కొంచెం చల్లారిన తరువాత టమాటో కెచప్ లో ముంచుకొని తింటే చాలా tasty గా ఉంటాయి … మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి …. మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం అండి thank you

#aloopakora #pakodirecipe #telugu


Rated 5.0

Date Published 2020-05-08 14:58:35Z
Likes 2
Views 77
Duration 0:03:55

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..