వర్షాకాలం లో మిరియాలతో చికెన్ చేసుకుంటే | Pepper Chicken Fry Recipe Telugu | Pepper Chicken Recipe
Description :
వర్షాకాలం లో మిరియాలతో చికెన్ చేసుకుంటే | Pepper Chicken Fry Recipe Telugu | Pepper Chicken Recipe
how to make pepper chicken fry
spicy pepper chicken recipe
how to cook
recipes in telugu
chicken fry
pepper chicken
indian home food
food recipes in rainy season
lakshmi vantillu
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు Pepper Chicken Fry ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
Chicken 300 grams, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు 1 tsp, ఉల్లిపాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 5, సోంపు 1 tsp, గరం మసాలా ½ tsp, ఆయిల్ , ఉప్పు , పసుపు , కారం , కరివేపాకు , కొత్తిమీర
తయారీ విధానం
ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ని ఒక బౌల్ లోకి తీసుకొని 1 tsp మిరియాల పొడి , 1 tsp ఆయిల్ , కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపి …. పది నిమషాల పాటు పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 3 tsp ఆయిల్ వేసి … హీట్ అయ్యాక … తొక్క తీసి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి కొంచెం సేపు వేయించండి
దీనిలో సోంపు , కట్ చేసిన ఉల్లిపాయలు , 1 tsp ఉప్పు వేసి బాగా కలిపి … కొంచెం సేపు మూత పెట్టి మగ్గ నివ్వండి
ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ , జింజర్ గార్లిక్ పేస్టు వేసి బాగా కలిపి …. కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి పది నిమషాల పాటు మగ్గ నివ్వండి
చికెన్ కొంచెం ఉడికిన తరువాత కొద్దిగా పసుపు , 1 tsp కారం , రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొండి
కొంచెం వాటర్ కూడా పోసుకొని మరో పది నిమషాల పాటు మూత పెట్టుకోండి
చికెన్ బాగా ఉడికిన తరువాత గరం మసాలా , తగినంత మిరియాల పొడి వేసి … స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి చికెన్ డ్రై అయ్యే వరకు కలుపుకొండి
చివరిగా కరివేపాకు , కొత్తిమీర వేసి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి …. ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#pepperchicken #recipe #telugu
Date Published | 2020-08-04 08:15:22 |
Likes | 0 |
Views | 15 |
Duration | 3:59 |