రెండు నిమషాల్లో అటుకులను ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి | Atukula Mixture Recipes

రెండు నిమషాల్లో అటుకులను ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి | Atukula Mixture Recipes

Description :

Simple snack item Flattened Rice Mixture for Kids
Easy Snack Recipes in Telugu
Atukula Mixture
ఈ రోజు మనం అటుకుల Mixture ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
అటుకులు
వేరుసెనగ గుళ్ళు
కరివేపాకు
ఉప్పు
కారం
ఆయిల్

తయారీ విధానం :
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తరువాత అటుకులను వేయించి ఒక బౌల్ లోకి తీసుకోండి
తరువాత వేరుసెనగ గుళ్ళను , కరివేపాకు కూడా వేయించండి
చల్లారిన తరువాత దీనిలో తగినంత ఉప్పు , కారం కలిపి బాగా మిక్స్ చేసుకోండి
Lakshmi Vantillu : Indian Food Recipes in Telugu

#atukulumixture #sanckrecipes #telugu


Rated 5.0

Date Published 2020-04-19 17:08:00Z
Likes 1
Views 113
Duration 0:02:30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..