రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రాగి ప్రోటీన్ లడ్డు | Protein Laddu Recipe in Telugu | Ragi Flour

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రాగి ప్రోటీన్ లడ్డు | Protein Laddu Recipe in Telugu | Ragi Flour

Description :

Healthy Protein Ragi Laddoo recipe in telugu
dry fruit laddu
protein laddu recipe
how to make protein laddu for kids
calcium
ragi flour health benefits
ragi flour laddu
dry fruit ragi laddu
ragi dry fruit laddu
very healthy and tasty nutritious ladoo
sweet recipes in telugu
indian health sweet recipes
no sugar no jaggery sweets
rich high calcium low fat laddu

Welcome to lakshmi vantillu
ఈ రోజు రాగి పిండి తో healthy protein లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం . మనలో చాలా మంది రాగి జావ తాగుతూ ఉంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో రాగి సంకటిని భోజనం లా తీసుకుంటారు. రాగుల్లో కాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో ఎముకుల పెరుగుదలకు ఈ కాల్షియం దోహదపడుతుంది
ఇప్పుడు ఈ లడ్డూ తయారీకి కావలిసిన పదర్దాలేంటో చూద్దాం
రాగి పిండి – 1 cup
వేరుసెనగ గుళ్ళు – 1 cup
ఖర్జూరం – 1 cup
కిస్ మిస్ – 1 cup
యాలకులు – 4
దాల్చిన చెక్క
తయారీ విధానం :
ముందుగా వేరుసెనగ గుళ్ళను కడాయి లో వేసి కొంచెం సేపు వేయించండి . చల్లారిన తరువాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి
రాగి పిండి ని కూడా కొంచెం సేపు వేయించి చల్లార నివ్వండి
ఇప్పుడొక మిక్సీ జార్ లో వేరుసెనగ గుళ్ళు , కొద్దిగా దాల్చిన చెక్క, యాలకులు వేసుకోండి. యాలకులు ని ఈ విధంగా తొక్క తీసుకొని వేసుకోవాలి . వీటిని కొంచెం సేపు గ్రైండ్ చేసుకోండి
తరువాత దీనిలో ఖర్జూరం వేసుకోండి. మెత్తగా ఉన్న ఖర్జూరం మాత్రమె తీసుకోవాలి అలాగే లోపల పిక్కలని తీసివెయ్యాలి
దీనిలో కిస్ మిస్ కూడా వేసి కొంచెం సేపు గ్రైండ్ చేసుకోండి
చివరిగా రాగి పిండి వేసి కలుపుకొని గ్రైండ్ చేసుకోండి
ఈ విధంగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మీకు కావలిసిన సైజు లో లడ్డు లా చుట్టుకొండి
healthy protein లడ్డూ రెడీ అయిపోయిందండి
దీనిలో మనం బెల్లం కానీ , షుగర్ కానీ use చెయ్యాల్సిన అవసరం లేదండి
డేట్స్, కిస్ మిస్ లో ఉండే sweetness ఏ సరిపోతుంది

#proteinladoo #healthy #telugu


Rated 5.0

Date Published 2020-05-15 08:58:15Z
Likes 2
Views 96
Duration 0:03:46

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..