బ్రెడ్ ఆమ్లెట్ ని ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా |Cheese Bread Omelette Recipe In Telugu | Egg Omelette
Description :
Cheese Bread Omelette Recipe in Telugu
Indian Food Recipes in Telugu
Bread omelette
Cheese omelette
Egg Omelette
Lakshmi Vantillu
Welcome to lakshmi vantillu
Breakfast Recipes in Telugu
Cheese Bread
ఈ రోజు మనం cheese bread omelette ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
Egg s – 3
బ్రెడ్ ముక్కలు – 4
కాప్సికం – 1
టమాటో – 1
ఉల్లిపాయ – 1
కొత్తిమీర – తగినంత
ఉప్పు – తగినంత
పెప్పర్ పౌడర్ – ½ tsp
బట్టర్
చీస్
చిల్లీ ఫ్లేక్స్
తయారీ విధానం :
ముందుగా ఎగ్స్ ని పగలగొట్టి ఒక బౌల్ లో వేసి ఉప్పు , పెప్పర్ వేసి బీట్ చెయ్యండి
తరువాత దీనిలో చిన్నగా కట్ చేసిన టమాటో , కాప్సికం , ఆనియన్ , కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి
ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి కొంచెం బట్టర్ వేసుకోండి
కలిపిన మిశ్రమంలో బ్రెడ్ slice ని రెండు వైపులా డిప్ చేసి … పెనం మీద వెయ్యండి
బ్రెడ్ పై భాగం లో ఎగ్ మిశ్రమం లో VEGETABLES వేసి రెండు వైపులా కొంచెం సేపు కాల్చుకోండి
మధ్య మద్యలో అట్ల కాడతో బ్రెడ్ ని ప్రెస్ చేస్తూ ఉండండి
ఇప్పుడు దీనిపై చీస్, చిల్లీ ఫ్లేక్స్ వేసి మూత పెట్టండి
చీస్ మెల్ట్ అయ్యాక మూత తీసి serve చేసుకోండి
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కి subscribe చేసుకోండి …thank you
#cheesebreadomelette #recipe #telugu
Date Published | 2020-04-27 14:44:14Z |
Likes | 4 |
Views | 79 |
Duration | 0:03:08 |
Wow so yummy.i love it
Nice recipe