బోన్ లెస్ చికెన్ పకోడీ | Boneless Chicken Pakodi | Chicken Pakodi Recipe in Telugu | Food Recipes
Description :
బోన్ లెస్ చికెన్ పకోడీ | Boneless Chicken Pakodi | Chicken Pakodi Recipe in Telugu | Food Recipes
how to make chicken pakodi
chicken pakodi telugu lo
lakshmi vantillu
indian food recipes telugu
Hi Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు boneless chicken pakodi ఎలా చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
బోన్ లెస్ చికెన్ ౩౦౦ గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు 5
అల్లం వెల్లుల్లి పేస్టు 2 tsp
సెనగ పిండి 2 tsp
బియ్యం పిండి 1 tsp
గరం మసాలా 1 tsp
నిమ్మ కాయ 1
ఉప్పు 1 tsp
కారం 1 tsp
పసుపు
ఆయిల్
కరివేపాకు
తయారీ విధానం :
ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ని ఒక బౌల్ లో వేసుకోండి . చికెన్ ముక్కలు చిన్నగా ఉంటె పకోడీ కి బావుంటుంది
దీనిలో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు , కొద్దిగా పసుపు, కారం , అల్లం వెల్లుల్లి పేస్టు , నిమ్మ రసం , గరం మసాలా , ఉప్పు , సెనగ పిండి , బియ్యం పిండి వేసి బాగా కలుపుకొండి
తరువాత 1 tsp ఆయిల్ , కరివేపాకు కూడా వేసి బాగా కలిపి … 45 నిమషాల పాటు పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి… హీట్ అయ్యాక,,, కలిపి ఉంచుకున్న చికెన్ ని ఆయిల్ లో వేసి … స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి… డీప్ ఫ్రై చేసుకోండి
వేడి వేడి గా రెడీ అయిన చికెన్ పకోడీ లో కొంచెం ఉల్లిపాయలు వేసుకొని … నిమ్మ రసం పిండుకొని తింటే టేస్ట్ అడిరిపోతుందండి
మరింకెందుకు ఆలస్యం …. ఒకసారి ట్రై చేసెయ్యండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#chickenpakoda #recipe #telugu
Date Published | 2020-06-22 11:55:12Z |
Likes | 3 |
Views | 65 |
Duration | 0:02:42 |
Chicken Pakodi loved it…looking very yummy