బండి మీద దొరికే మరమరాల మిక్చర్ ఇంట్లోనే చేసుకోండి | Muri Mixture | Puffed Rice Mixture Recipe
Description :
Muri Mixture Recipe in Telugu
2 Minutes Instant Snack Recipes in Telugu
Lakshmi Vantillu
Indian Food Recipes in Telugu
Maramaralu mixture recipe telugulo
Home Food Recipes in Telugu
ఈ రోజు మనం మరమరాలు Mixture ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
మరమరాలు
వేరుసెనగ గుళ్ళు
ఉల్లిపాయ
టమాటో
కొత్తిమీర
నిమ్మకాయ
ఉప్పు
కారం
తయారీ విధానం :
ముందుగా వేరుసెనగ గుళ్ళను వేయించి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి
ఇప్పుడు ఒక బౌల్ లో మరమరాలు , వేరుసెనగ గుళ్ళు , చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ , టమాటో , కొత్తిమీర , కొద్దిగా కారం , తగినంత ఉప్పు , నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొండి
instant గా జస్ట్ 5 మినిట్స్ లోనే ఈ స్నాక్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చ్హు
#murimixture #puffedricemixture #recipe
Date Published | 2020-04-22 14:29:49Z |
Likes | 2 |
Views | 228 |
Duration | 0:02:03 |