పుదీనా నిమ్మ సోడా | Mint Lemon Soda | Summer Coolers | Healthy and Refreshing Drinks |Summer Special
Description :
Mint Lime Soda Recipe
Healthy Energetic Refreshing Drinks in Summer
Mint Leaves Health Benefits
Lemon Health Benefits
Mint Mojito recipe
how to make lime soda/ mint lime soda
home made summer drinks
how to make
lakshmi vantillu
Welcome to lakshmi vantillu
ఈ రోజు మనం healthy – refreshing drink పుదీనా నిమ్మ సోడా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. పుదీనా మన శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా దీనిలో వ్యాది నిరోధక శక్తిని పెంచే విటమిన్స్ అధికంగా ఉంటాయి. అలాగే లెమన్ లో ఉండే c విటమిన్ ఇమ్మ్యూనిటి బూస్టర్ గా కూడా ఉపయోగ పడుతుంది
దీనికి కావలిసిన పధార్ధాలు
పుదీనా ఆకులు
నిమ్మకాయ – 1
పంచదార
ఉప్పు
సోడా (bisleri / kinley )
Ice Cubes
తయారీ విధానం :
ముందుగా 2 tsp షుగర్ లో కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు ఒక కప్పు పుదీనా ఆకులకి కొంచెం వాటర్ add చేసి మిక్సీ లో ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి
ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని పుదీనా ఆకులు , రెండు ఐస్ cubes, గ్రైండ్ చేసిన పుదీనా రసం , షుగర్ వాటర్ , నిమ్మ రసం , చిటికెడు ఉప్పు , సోడా మరో మూడు ఐస్ cubes వేసి బాగా కలిపి serve చేసుకోండి
సమ్మర్ లో మనం బయటకి వెళ్లి రాగానే చాలా అలసటగా , దాహంగా అనిపిస్తుంది. ఆ టైం లో ఈ డ్రింక్ తాగితే చాల refreshing గా ఉంటుంది . మీరు ట్రై చేసి నాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి .., thank you
#mintlimesoad #minmojito #limesoda
Date Published | 2020-05-10 07:34:09Z |
Likes | 4 |
Views | 110 |
Duration | 0:02:14 |