పాలకూర ఫ్రై | Palak Fry Recipe in Telugu | Spinach Fry Recipe | Indian Food Recipes in Telugu
Description :
పాలకూర ఫ్రై | Palak Fry Recipe in Telugu | Spinach Fry Recipe | Indian Food Recipes in Telugu
How to make palak fry
process spinach fry
cooking videos
easy cooking
lakshmi vantillu
andhra vantakalu
Hi Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు palakoora fry ఎలా చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
పాలకూర – 4 కట్టలు
వెల్లుల్లి రెబ్బలు – 5
ఎండు మిర్చి – 3
ఉల్లిపాయలు – 1
పచ్చి మిర్చి – 2
ఆయిల్ – 4 tsp
జీల కర్ర
ఆవాలు
మినపప్పు
పసుపు
ఉప్పు
కరివేపాకు
తయారీ విధానం :
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి … హీట్ అయిన తరువాత … క్రష్ చేసిన వెల్లుల్లి , కొద్దిగా ఆవాలు , జీలకర్ర , మినపప్పు , ఎండు మిర్చి , కరివేపాకు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి
దీనిలో పచ్చి మిర్చి , ఉల్లిపాయ కూడా వేసి దోరగా వేయించుకోండి
చిన్నగా కట్ చేసుకున్న పాలకూర కూడా వేసి కొంచెం సేపు కలుపుకొండి
దీనిలో కొంచెం పసుపు , ఉప్పు వేసి … ఒక 15 నిమషాలు పాటు మూత పెట్టుకోండి
స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి
పాలకూర బాగా ఉడికిన తరువాత ఉప్పు సరి చూసుకొని … కావలిసినంత కలుపుకొండి
పాలకూర లో ఉప్పు శాతం అదికంగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి కలుపుకొండి
ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వాటర్ ఇంకి పోయే వరకు ఫ్రై చేసుకొని …. స్టవ్ ఆఫ్ చేసుకోండి
వేడి వేడి అన్నం లో రసం వేసుకొని … ఈ ఫ్రై కలుపుకొని తింటే చాల tasty గా ఉంటుందండి
ఒకసారి మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం ….
thank you
#palakfry #recipe #telugu
Date Published | 2020-06-18 11:37:49Z |
Likes | 2 |
Views | 82 |
Duration | 0:02:41 |