పాలకూర పెసర పప్పు | Spinach Dal | Palak Dal Recipe in Telugu | Spinach – Green Gram Curry | Cooking
Description :
How to Cook Palak Dal in telugu
paalakoora pesarapappu
lakshmi vantillu
dal recipes in telugu
health palak dal
indian food recipes in telugu
andra pappu kooralu
palakoora pappu
pesara pappu palakoora
Hai Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు పాలకూర – పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
పాలకూర – 2 కట్టలు
పెసరపప్పు – 1 cup
ఉల్లిపాయ – 1
పచ్చి మిర్చి – 3
ఉప్పు
పసుపు
ఆయిల్
వెల్లుల్లి రెబ్బలు – 5
ఎండు మిర్చి – 3
ఆవాలు
జీల కర్ర
మినపప్పు
కరివేపాకు
కొత్తిమీర
తయారీ విధానం :
ముందుగా పెసరప్పుని బాగా వాష్ చేసి…. కొద్దిగా వాటర్ పోసుకొని 15 నిమషాల పాటు నాన బెట్టుకోండి. ఇలా నాన బెట్టుకుంటే పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి …. హీట్ అయ్యాక… ఆనియన్ . పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు వేయించండి. దీనిలో కొద్దిగా ఉప్పు కూడా కలిపి దోరగా వేయించుకోండి
తరువాత మీడియం సైజు లో కట్ చేసుకున్న పాలకూర , కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి
స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చి వాసన పోయేవరకు మగ్గ నివ్వండి
ఇప్పుడు దీనిలో నాన బెట్టుకున్న పెసరపప్పు , తగినంత వాటర్ పోసి… బాగా కలిపి ఒక 15 నిమషాల పాటు మూత పెట్టుకోండి
స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి
పప్పు బాగా ఉడికిన తరువాత… ఒకసారి ఉప్పు సరి చూసుకుని తగినంత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
ఇప్పుడు మరొక కడాయిని స్టవ్ పెట్టి 3 tsp ఆయిల్ వేసుకోండి
దీనిలో వెల్లుల్లి , కొద్దిగా ఆవాలు , జీలకర్ర , ఎండు మిర్చి , మినపప్పు , కరివేపాకు ,కొత్తిమీర వేసి కొంచెం సేపు వేయించండి.
కావాలనుకుంటే ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు
దీనిలో రెడీ చేసి పెట్టికున్న పాలకూర – పెసరపప్పు వేసి ఒక నిమషం పాటు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి
దీన్ని మనం రైస్ తో పాటు …. పుల్క, చపాతీ తో కూడా తీసుకోవచ్చు
మా వీడియోస్ కనుక మీకు నచ్చి నట్లయితే like చెయ్యండి , షేర్ చెయ్యండి మా ఛానల్ కి subscribe చేసుకోవడం మర్చి పోకండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#palakdal #recipe #telugu
Date Published | 2020-06-10 11:26:22Z |
Likes | 2 |
Views | 53 |
Duration | 0:04:09 |