పాలకూర పకోడీ | Palak Pakoda Recipe in Telugu | How to Make Pakora | Palak | Spinach Pakodi | Pakodi
Description :
పాలకూర పకోడీ | Palak Pakoda Recipe in Telugu | How to Make Pakora | Palak | Spinach Pakodi | Pakodi
easy snack recipes in telugu
evening snacks
simple cooking
Hai Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు పాలక్ పకోడీ ఎలా తయారు పెట్టుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
Spinach – 2 Bunches
Garlic Cloves – 5
Salt
Besan Flour – 6 tsp
Rice Flour – 1 tsp
Ajwain – 1 tsp
Red Chilli Powder – 1 tsp
Oil
తయారీ విధానం :
ముందుగా పాలకూర ని మీడియం సైజు లో కట్ చేసుకొని ఒక బౌల్ లో వేసుకోండి
దీనిలో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు , రుచికి సరిపడా ఉప్పు , సెనగ పిండి , బియ్యం పిండి , వాము , కారం వేసి కలుపుకొండి
తరువాత కొద్దిగా వాటర్ కూడా వేసి కలుపుకొండి
బజ్జీల పిండిలా మరీ పలచగా కాకుండా … కొంచెం డ్రై గా ఉండేలా కలుపుకొండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోండి
కలిపి ఉంచిన పిండి ఈ విధంగా ఆయిల్ లో వేసుకొని… స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి
పాలక్ పకోడా రెడీ అయిపోయిందండి … చాల సింపుల్ రెసిపీ … మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#palakpakoda #recipe #telugu
Date Published | 2020-06-15 07:34:39Z |
Likes | 5 |
Views | 56 |
Duration | 0:02:21 |