నోరూరించే పల్లీ పకోడీ | Palli Pakodi Recipe in Telugu | Peanuts Pakora | Verusenaga Pakodi | Snacks
Description :
Palli Pakodi recipe in telugu
evening snack item
sweet shop style palli pakora
how to make palli pakodi?
Peanuts Pakora recipe
home made evening snack recipes
lakshmi vantillu
indian food recipes in telugu
ఈ రోజు మనం palli pakodi ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
వేరుసెనగ గుళ్ళు – 1 cup
సెనగ పిండి – 1 ½ cup
పచ్చి మిర్చి – 3
జింజర్ గార్లిక్ పేస్టు – ½ tsp
కారం – 1 tsp
ఉప్పు – 1 tsp
కరివేపాకు
కొత్తిమీర
ఆయిల్
తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్ లో వేరుసెనగ గుళ్ళు వేసి కరివేపాకు, పచ్చి మిర్చి , కొత్తిమీర , జింజర్ గార్లిక్ పేస్టు , కారం , ఉప్పు , 2 tsp ల ఆయిల్ వేసి బాగా కలపాలి
దీనిలో సెనగ పిండి , తగినంత నీరు కలుపుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి
మరీ పలచగా ఉండకుండా చూసుకోండి … దీనిని ఒక 10 నిమషాల పాటు పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తరువాత కలిపిన మిశ్రమాన్ని ఈ విధంగా ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కి subscribe చేసుకోండి thank you
#pallipakodi #recipe #telugu
Date Published | 2020-05-02 11:27:21Z |
Likes | 3 |
Views | 264 |
Duration | 0:02:33 |