నిమ్మకాయ పులిహోర | Lemon Rice Recipe in Telugu | How to Make Pulihora? | Lakshmi Vantillu | Recipes

నిమ్మకాయ పులిహోర | Lemon Rice Recipe in Telugu | How to Make Pulihora? | Lakshmi Vantillu | Recipes

Description :

Traditional andhra popular dish pulihora
lemon rice hotel style recipe
tiger rice recipe in telugu
lemon rice recipe in telugu
ponal recipes
traditional andhra recipes pulihora making video
lakshmi vantillu
home food recipes in telugu

ఈ రోజు మనం నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి… చాలా సింపుల్ గా ఈజీ గా తక్కువ టైం లోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు
కావలిసిన పధార్ధాలు
రైస్ – 1 ½ cup
నిమ్మకాయలు – 4 (రసం తీసి పెట్టుకోవాలి )
ఆయిల్
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు
కరివేపాకు
వేరుసెనగ గుళ్ళు
పచ్చి మిర్చి – 5
ఆవాలు
మినపప్పు
జీల కర్ర
ఎండు మిర్చి – 1

తయారీ విధానం :
ముందుగా రైస్ ని బాగా వాష్ చేసుకొని 3 cups వాటర్ వేసి 10 నిమషాలు నాన బెట్టుకోండి
తరువాత కుక్కర్ లో పెట్టి 80 పెర్సెంట్ ఉడికిన తరువాత 1 tsp ఆయిల్ వేసి బాగా కలిపి కుక్ చేసుకోండి
ఆయిల్ కలపడం వల్ల రైస్ అంటుకోకుండా ఉంటుంది
కుక్ అయిన రైస్ లో వేడిగా ఉన్నప్పుడే నిమ్మ రసం , 1 tsp ఉప్పు , పసుపు , 2 tsp ఆయిల్ , కరివేపాకు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడే నిమ్మ రసం కలిపితే రైస్ కి బాగా పడుతుంది
తాలింపు కోసం ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి
హీట్ అయ్యాక వేరుసెనగ గుళ్ళు , పచ్చి మిర్చి , ఆవాలు , మినపప్పు, జీల కర్ర , ఎండు మిర్చి , కరివేపాకు వేసి తాలింపు పెట్టుకొని రైస్ లో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోండి

#pulihora #lemonrice #recipe


Rated N/A

Date Published 2020-05-06 03:41:25Z
Likes 0
Views 98
Duration 0:03:07

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..