గోధుమ పిండితో బెల్లం అట్లు వేసి పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు | Sweet Dosa | Jaggery Dosa | Recipe

గోధుమ పిండితో బెల్లం అట్లు వేసి పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు | Sweet Dosa | Jaggery Dosa | Recipe

Description :

గోధుమ పిండితో బెల్లం అట్లు వేసి పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు | Sweet Dosa | Jaggery Dosa | Recipe
Instant Jaggery Dosa with Wheat Flour
Wheat Flour Sweet Dosa
Breakfast or Snack Item with Wheat Flour
Bellam Atlu – Bellam Dosa
Teepi Atlu
Sweet Atlu
Jaggery Dosa Recipe in Telugu
Sweet Dosa Recipe
Wheat Flour Jaggery Dosa Recipe in Telugu
Indian Home Food Videos in Telugu
Lakshmi Vantillu
easy Breakfast recipes in telugu
Recipe Details:
ఈ రోజు మనం jaggery Dosa / తీపి అట్లు / బెల్లం అట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
గోధుమ పిండి – 1 cup
బియ్యం పిండి – 1 tsp
బెల్లం – ¾ cup
ఉప్పు
యాలకుల పొడి
ఆయిల్

తయారీ విధానం :
ముందుగా తురుమిని బెల్లం లో కొద్దిగా వాటర్ కలిపి … బెల్లం కరిగే వరకు కలపండి
ఇప్పుడు ఒక బౌల్ లో గోధుమ పిండి , బియ్యం పిండి , చిటికెడు ఉప్పు , కొంచెం యాలకుల పొడి వేసుకోండి
దీనిలో కరిగిన బెల్లం వాటర్ ని వడపోసుకొని వెయ్యండి
కొంచెం కొంచెం నీరు కలుపుతూ దోస batter లా కలుపుకొండి
అట్టు బాగా రావడం కోసం బియ్యం పిండిని కలపానండి …అది లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు
స్టవ్ పై పెనం పెట్టి … హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని … కలిపిన పిండిని దోస లా వేసుకొని … మీడియం ఫ్లేం లో రెండు వైపులా కాల్చుకోండి

#jaggerydosa #sweetdosa #recipe


Rated N/A

Date Published 2020-04-25 04:42:36Z
Likes 0
Views 50
Duration 0:02:44

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..