గుడ్డు పెసరట్టు | Egg Dosa | Egg Pesarattu Recipe in Telugu | Street Food at Home | Pesarattu | Dosa
Description :
egg pesarattu making at home like street food style
tasty breakfast recipes at home
guddu pesarattu
guddu dosa
home food recipes in telugu
lakshmi vantillu
ఈ రోజు మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో egg pesarattu ఎలా వేసుకోవాలో చూద్దాం అండి
దీనికి కావలిసిన పధార్ధాలు
పెసలు – 250 grams
పచ్చి మిర్చి
ఉప్పు – రుచికి సరిపడా
అల్లం
ఎగ్స్
ఉల్లిపాయ
జీల కర్ర
ధనియాల పొడి
ఆయిల్
తయారీ విధానం :
ముందుగా పెసలు ని ఒక 6 గంటల పాటు నాన బెట్టుకోవాలి
తరువాత వీటిని మిక్సీ లో వేసి కొద్దిగా వాటర్ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
ఐదు పచ్చి మిర్చి , కొద్దిగా అల్లం, కొంచెం వాటర్ కలిపి మిక్సీ లో పేస్టు లా చేసుకొని ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో కలపండి. వాటర్ సరిపోకపోతే కొంచెం add చేసుకోండి. పిండి కొంచెం పలచగా అట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు కలుపుకొండి
ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి బాగా హీట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి రెడీ చేసుకున్న batter ని దోస లా వేసుకోండి
కొంచెం సేపు కాలిన తరువాత పెసరట్టు పైన ఎగ్, పచ్చి మిర్చి, ఉల్లిపాయ , జీలకర్ర, ధనియాల పొడి వేసి ఈ విధంగా spread చేసుకోండి
తగినంత ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోండి
చట్నీ లేకుండా డైరెక్ట్ గానే ఈ ఎగ్ పెసరట్టు ని తినెయ్యొచ్చు … చాలా tasty గా కూడా ఉంటుంది
మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం అండి thank you
#eggpesarattu #eggdosa #recipe
Date Published | 2020-05-09 11:08:44Z |
Likes | 2 |
Views | 437 |
Duration | 0:03:58 |