కోడిగుడ్డు – ములక్కాయ పులుసు | Kodiguddu Pulusu Recipe in Telugu | Egg Pulusu | Drumstick Egg Curry
Description :
Kodiguddu mulakkaya koora
andhra special tasty curry
Egg Drumstick Pulusu
guddu pulusu recipe in telugu
mulakkaya pulusu
mulakkada kodiguddu pulusu
Egg Drumstick Gravy Curry
egg recipes in telugu
pulusu recipes
andhra special mulakkaya pulusu
andhra curries
Hai Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు కోడిగుడ్డు – ములక్కాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
ఎగ్స్ – 4 (ఉడకబెట్టి ఉంచుకోవాలి )
ములక్కాయలు – 2
ఉల్లిపాయ – 3
పచ్చి మిర్చి – 5
చింత పండు – ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత తీసుకోండి
ఆయిల్ – 5 tsp
ఉప్పు
పసుపు
కారం
జింజర్ గార్లిక్ పేస్టు – 1 tsp
కొత్తిమీర
తయారీ విధానం :
ముందుగా చింత పండు ని ఒక బౌల్ లో వేసి ఒక గ్లాసు వాటర్ పోసుకొని 10 నిమషాలు పాటు నాన బెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి…. కొంచెం పసుపు కూడా కలుపుకొండి
ఎగ్స్ కి ఈ విధంగా గాట్లు పెట్టుకొని … గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి
ఆయిల్ లో పసుపు వెయ్యడం వల్ల ఎగ్స్ కడాయి కి అంటుకోకుండా ఉంటాయి
ఇప్పుడు అదే కడాయి లో పచ్చి మిర్చి , ఉల్లిపాయలు , 1 tsp ఉప్పు కలిపి… కొంచెం సేపు మూత పెట్టి మగ్గ నివ్వండి
ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత దీనిలో మీడియం సైజు లో కట్ చేసిన ములక్కాయలు , 1 tsp కారం వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి
స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి 5 నిమషాల పాటు మగ్గ నివ్వండి
ఇప్పుడు దీనిలో జింజర్ గార్లిక్ పేస్టు , కొద్దిగా వాటర్ పోసుకొని మరో 2 నిమషాల పాటు మూత పెట్టుకోండి
తరువాత దీనిలో ముందుగా నాన బెట్టిన చింత పండు రసం , తగినంత వాటర్ కూడా పోసుకోండి
ఉప్పు సరి చూసుకొని తగినంత కలుపుకొండి
ఫ్రై చేసిన ఎగ్స్ ని కూడా దీనిలో వేసి మూత పెట్ట్టుకోండి
పులుసు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది … కాబట్ట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి 15 నిమషాల పాటు మరిగించుకోండి
తరువాత కడాయి మీద మూత తీసి వేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోండి
పులుసు మరింత tasty గా కావాలనుకుంటే ఒక 1 tsp ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు
పులుసు బాగా దగ్గరగా వచ్చిన తరువాత కొత్తిమీర వేసి … బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి
మా వీడియోస్ కనుక మీకు నచ్చి నట్లయితే like చెయ్యండి , షేర్ చెయ్యండి మా ఛానల్ ని subscribe చేసుకోవడం మర్చి పోకండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#kodiguddupulusu #recipe #telugu
Date Published | 2020-06-11 07:39:24Z |
Likes | 4 |
Views | 66 |
Duration | 0:04:58 |