కొబ్బరి పాలతో చికెన్ ఎప్పుడైనా ట్రై చేసారా ? | Chicken Stew Recipe in Telugu | Non Veg Recipes

కొబ్బరి పాలతో చికెన్ ఎప్పుడైనా ట్రై చేసారా ? | Chicken Stew Recipe in Telugu | Non Veg Recipes

Description :

కొబ్బరి పాలతో చికెన్ ఎప్పుడైనా ట్రై చేసారా ? | Chicken Stew Recipe in Telugu | Non Veg Recipes
chicken stew
chicken with coconut milk
creamy chicken recipes
lakshmi vantillu
how to make chicken stew
indian home food recipes

Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు chicken stew ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
చికెన్ 500 గ్రాములు, కొబ్బిరి పాలు 200 ml – ఉల్లిపాయలు 2 – బంగాళా దుంపలు 2 – టమాటో లు 2 – పచ్చి మిర్చి 2 – ఎండు మిర్చి – 1, అల్లం వెల్లుల్లి పేస్టు 2 tsp – ఉప్పు – ఆయిల్ – మిరియాల పొడి – కొత్తిమీర – నిమ్మకాయ అర చెక్క
తయారీ విధానం
ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ని ఒక బౌల్ లో తీసుకొని 1 tsp ఉప్పు – ½ tsp మిరియాల పొడి వేసి బాగా కలిపి – ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి
తరువాత స్టవ్ పై కడాయి పెట్టి 3 tsp ఆయిల్ వేసి హీట్ అయిన తరువాత – చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం సేపు వేయించండి
ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత కట్ చేసిన పచ్చిమిర్చి – ఎండు మిర్చి వేసి ఒక నిమషం పాటు వేయించండి
దీనిలో అల్లం – వెల్లుల్లి పేస్టు – కలిపి ఉంచుకున్న చికెన్ వేసి – పచ్చి వాసన పోయే వరకు కలుపుకొండి
తరువాత దీనిలో కట్ చేసుకున్న బంగాళా దుంపలు – టమాటో – రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమషాల పాటు మూత పెట్టుకోండి
చికెన్ లోంచి ఈ విధంగా వాటర్ వచ్చిన తరువాత కొబ్బరి పాలు వేసి బాగా కలిపి – మూత పెట్టి – పదిహేను నిమషాల పాటు ఉడికించుకోండి
చికెన్ బాగా ఉడికిన తరువాత ½ tsp మిరియాల పొడి – కొంచెం కూతిమీర – నిమ్మ రసం పిండుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
ఈ రెసిపీ ని నాన్ లేదా రోటీ కాంబినేషన్ తో తీసుకుంటే చాల tasty గా ఉంటుంది …. మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you

#chickenstew #recipe #telugu


Rated 5.00

Date Published 2020-09-23 15:11:15
Likes 2
Views 65
Duration 3:32

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..